Advertisementt

భార్య లావణ్యకు వరుణ్ తేజ్ ప్రామిస్

Mon 11th Nov 2024 10:59 AM
varun tej  భార్య లావణ్యకు వరుణ్ తేజ్ ప్రామిస్
Varun Tej promise to wife Lavanya భార్య లావణ్యకు వరుణ్ తేజ్ ప్రామిస్
Advertisement
Ads by CJ

మెగా హీరో వరుణ్ తేజ్ మట్కా తో రేపు శుక్రవారం ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు పక్క గా ప్రిపేర్ అయ్యాడు. మట్కా ప్రమోషన్స్ తోనే సినిమాపై విపరీతమైన క్రేజ్ వచ్చేలా చేస్తున్నాడు. గత రాత్రి హైదరాబాద్ లో మట్కా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భార్య లావణ్య తో కలిసి కనిపించి అభిమానులకు ట్రీట్ ఇచ్చాడు. 

లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకున్నాక వెకేషన్స్, వర్క్ అంటూ బిజీ అయిన వరుణ్ తేజ్ చాలా రోజుల తర్వాత భార్య తో కలిసి కనిపించాడు. మట్కా ఈవెంట్ లో భార్య కు తాను రెండు ప్రామిస్ లు చేశాను, అందులో ఒకటి నెరవేర్చాను, మరొకటి తీర్చలేకపోయాను అంటూ వరుణ్ తేజ్ ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నాడు. 

ఆ రెండు ప్రామిస్ లలో ఒకటి పెళ్లి చేసుకుంటాను అని చెప్పాను, గత ఏడాది లావణ్య ను వివాహం చేసుకున్నాను, కానీ మరొక ప్రామిస్ ని మాత్రం నెరవేర్చలేకపోయాను, అది రెండేళ్ల క్రితమే మా ప్రేమ విషయాన్ని ఫ్యామిలీకి చెబుతాను అని మాటిచ్చాను, కానీ ఆ ప్రామిస్ నిలుపుకాకపోయాను, మా ప్రేమ విషయాన్ని ఏడాది క్రితమే ఇంట్లో చెప్పాను అంటూ వరుణ్ తేజ్ భార్య కిచ్చిన ప్రామిస్ ల గురించి చెప్పుకొచ్చాడు. 

Varun Tej promise to wife Lavanya:

Varun Tej about his wife Lavanya

Tags:   VARUN TEJ
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ