Advertisementt

చీరకట్టులో మెస్మరైజ్ చేసున్న ఈషా రెబ్బ

Fri 08th Nov 2024 02:42 PM
eesha rebba  చీరకట్టులో మెస్మరైజ్ చేసున్న ఈషా రెబ్బ
Eesha Rebba is mesmerizing in saree చీరకట్టులో మెస్మరైజ్ చేసున్న ఈషా రెబ్బ
Advertisement
Ads by CJ

తెలుగమ్మాయి, అచ్చతెలుగు పదహారణాల తెలుగింటి హీరోయిన్ ఈషా రెబ్బ సోషల్ మీడియాలో చేసే రచ్చ మాములుగా లేదు. చక్కటి చీర కట్టు లో బ్యూటిఫుల్ గా కనిపించడమే కాదు చిట్టి పొట్టి మోడ్రెన్ డ్రెస్సుల్లోనూ అమ్మడు ఇచ్చే అందమైన ఫోజులకు అందరూ ఫిదా అవ్వాల్సిందే. 

తాజాగా ఈషా రెబ్బ గోల్డ్ కలర్ శారీ లో కనిపించి కనువిందు చేసింది. అచ్చమైన తెలుగందాన్ని యంగ్ హీరోలు మిస్ చేసుకుంటున్నరా అనేలా ఆమె బ్యూటిఫుల్ లుక్స్ ఉన్నాయి. ఈషా రెబ్బకు ఇప్పటి వరకు టాలీవుడ్ లో బ్రేకిచ్చే క్రేజీ ఆఫర్ రాలేదనే చెప్పాలి. వరస ప్రాజెక్ట్స్ చేస్తుంది, కానీ అవి మిడ్ రేంజ్ దగ్గరే ఆగిపోతున్నాయి. 

ప్రస్తుతం ఈషా రెబ్బ వెబ్ సీరీస్ లు, సినిమాలు అంటూ క్షణం తీరిక లేని లైఫ్ ని గడుపుతుంది. 

Eesha Rebba is mesmerizing in saree:

Eesha Rebba new look

Tags:   EESHA REBBA
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ