Advertisementt

నేచర్ మధ్యలో సిల్కీ బ్యూటీ

Tue 05th Nov 2024 10:17 AM
sreeleela  నేచర్ మధ్యలో సిల్కీ బ్యూటీ
Lovely Candid Clicks Of Sreeleela In Nature నేచర్ మధ్యలో సిల్కీ బ్యూటీ
Advertisement
Ads by CJ

నేచర్ ని ఎంజాయ్ చేస్తూ సెలబ్రిటీస్ దిగే ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవడం చూస్తుంటాము. తాజాగా అలా ప్రకృతి వడిలో సిల్క్ బ్యూటీలా మెరిసిపోతూ శ్రీలీల చీరకట్టులో ఇచ్చిన ఫోజులకు ఆమె అభిమానులు మైమరచిపోతున్నారు. డిజైనర్ బ్లాక్ శారీ లో శ్రీలీల అందాలు బ్యూటిఫుల్ గా మెరిసిపోయాయి. 

సోషల్ మీడియాలో స్పెషల్ ఫోటో షూట్స్ తో మత్తెక్కిస్తున్న శ్రీలీల తాజా లుక్ చూస్తే మాత్రం మతిపోవాల్సిందే. చుట్టూ పచ్చని పొలం మధ్యలో శ్రీలీల బ్యూటీ. అందుకే అంత స్పెషల్ గా చెప్పుకునేది. ఇకపోతే శ్రీలీల ఈ మధ్య బాలీవుడ్ క్రేజీ ఆఫర్ ని వదులుకుంది అనే వార్త హాట్ గా హాట్ గా చక్కర్లు కొట్టింది. 

ప్రస్తుతం శ్రీలీల తెలుగులో నితిన్ తో రాబిన్ హుడ్ లో జోడి కడుతుంది. ఈ చిత్రం డిసెంబర్ 20 న విడుదల కాబోతుంది. మరోపక్క రవితేజ మాస్ జాతర లో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఈ చిత్రం మే 9 2025 న విడుదల కాబోతుంది. 

Lovely Candid Clicks Of Sreeleela In Nature:

 Sreeleela latest clicks goes viral

Tags:   SREELEELA
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ