Advertisementt

జానీ మాస్టర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు

Thu 19th Sep 2024 11:54 AM
johnny master  జానీ మాస్టర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు
The police arrested Johnny Master జానీ మాస్టర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు
Advertisement
Ads by CJ

గత రెండు మూడు రోజులుగా పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్న జానీ మాస్టర్ ఎట్టకేలకు పోలీసులుకు చిక్కాడు. లేడీ కొరియోగ్రాఫర్ తనని జానీ మాస్టర్ మతం మార్చుకుని పెళ్లి చేసుకోమని ఇబ్బంది పెట్టడమే కాదు, తనపై జానీ మాస్టర్ పలుమార్లు అత్యాచారం చేశాడంటూ నర్సింగ్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది. 

లేడీ కొరియాగ్రాఫర్ విషయంలో జానీ మాస్టర్ అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి రావడంతో అతనిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు కావడంతో జానీ మాస్టర్ చుట్టూ కేసు జఠిలంగా మారింది. తన అరెస్ట్ తప్పదని భావించిన జానీ మాస్టర్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. పోలీసులు వదులుతారా మూడు బృందాలుగా విడిపోయి హైదరాబాద్, బెంగుళూరు, నార్త్ ఇండియా అంటూ జానీ మాస్టర్ ను పట్టుకునేందుకు వేట మొదలు పెట్టారు. 

ఈరోజు ఉదయం జానీ మాస్టర్ ను బెంగుళూరులో పోలీసులు అదుపులోకి తీసుకుని హైదరాబాద్ కు తరలిస్తున్నారు. సైబరాబాద్ SOT పోలీసులు అదుపులో ఉన్న జానకి మాస్టర్ ని ప్రస్తుతం హైదరాబాద్ కి తరలించి విచారణ చేపట్టనున్నారు. 

The police arrested Johnny Master:

Johnny Master Arrested

Tags:   JOHNNY MASTER
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ