Advertisementt

చీరలో మీనాక్షి కత్తిలాంటి లుక్

Sat 14th Sep 2024 08:02 PM
meenaakshi chaudhary  చీరలో మీనాక్షి కత్తిలాంటి లుక్
Meenaakshi Chaudhary in Saree చీరలో మీనాక్షి కత్తిలాంటి లుక్
Advertisement
Ads by CJ

మీనాక్షి చౌదరి గుంటూరు కారంతో బాగా పాపులర్ అవుతుంది అనుకుంటే.. ఆ సినిమా ఆమెను బాగా నిరాశ పరిచింది. జస్ట్ రెండు సీన్స్ కే ఆమె కేరెక్టర్‌ని పరిమితం చేశారు. మహేష్ సినిమాలో నటించినా మీనాక్షికి ఆ క్రెడిట్ దక్కలేదు. నిన్నగాక మొన్న వచ్చిన కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ GOAT సినిమా కూడా మీనాక్షి చౌదరిని మోసం చేసింది. 

ప్రస్తుతం లక్కీ భాస్కర్ పై, అలాగే వెంకీ మూవీ, మెకానిక్ రాఖీపై మీనాక్షి చౌదరి ఆశలని పెట్టుకుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే మీనాక్షి చౌదరి తరచూ బ్యూటిఫుల్ అండ్ స్వీటెస్ట్ లేటెస్ట్ ఫోటో షూట్స్ షేర్ చేస్తూ యూత్ ని అట్రాక్ట్ చేస్తుంది. దర్శకనిర్మాతలను పడేస్తుంది. 

రెండు రోజుల క్రితమే మోడ్రెన్ వేర్‌లో అందాలు చూపించిన మీనాక్షి చౌదరి ఇపుడు చీరకట్టులో పద్దతిగా దిగిపోయింది. సిల్వర్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌస్ వేసుకుని పర్పుల్ కలర్ చీరలో మీనాక్షి అలా అలా ఆరబోసిన అందాలు నెట్టింట సంచలనంగా మారాయి. మీరూ మీనాక్షి చీరకట్టుని ఓ లుక్కెయ్యండి. 

Meenaakshi Chaudhary in Saree:

Meenaakshi Chaudhary Saree look Goes Viral

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ