ముద్దొస్తున్న క్యూట్ బ్యూటీ శ్రీలీల

Sree Leela Cute Beautiful VisualsSree Leela Cute Beautiful Visuals

క్యూట్ బ్యూటీ, మోస్ట్ వాంటెడ్ గర్ల్ శ్రీలీల ఈమధ్యన సోషల్ మీడియాని టార్గెట్ చేసింది. సినిమా షూటింగ్స్ కి గ్యాప్ రావడంతో ఈ అందాల తార ఎక్కువగా సోషల్ మీడియాలోనే దర్శనమిస్తుంది. రకరకాల మోడ్రెన్ అవుట్ ఫిట్స్ తో శ్రీలీల గ్లామర్ షో చేస్తుంది. చీర కట్టు, హాఫ్ సారీ ఇలా ట్రెడిషనల్ వేర్ లోను అద్భుతః అనిపిస్తుంది. 

రీసెంట్ గా శ్రీలీల బ్లాక్ అవుట్ ఫిట్ ఫొటోస్ షేర్ చేసింది. ఆ అవుట్ ఫిట్ ఎంత అందంగా ఉందో.. ఆమె హావభావాలు అంతే ముద్దొస్తున్నాయి. కత్తిలాంటి లుక్ తో కిర్రాక్ ఫోజులతో శ్రీలీల అరిపించేసింది. నెటిజెన్స్ అయితే శ్రీలీల లేటెస్ట్ బ్లాస్ట్ చూసి మైమరిచిపోతూ ముద్దొస్తున్న శ్రీలీల అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

ఇక కెరీర్ పరంగా తెలుగులోనే కాదు.. ఇకపై శ్రీలీల పేరు తమిళ, హిందీ భాషల్లోనూ మోగబోతుంది. హిందీలో క్రేజీ ఆఫర్ తో పాటుగా తమిళనాట శివ కార్తికేయన్ కి జోడిగా ఓ బంపర్ ఆఫర్ శ్రీలీల తలుపుతట్టినట్లుగా టాక్ వినవస్తుంది. 

Sreeleela Beautiful Pics Goes Viral

sreeleela