Advertisementt

అనసూయ ముందు అన్ని దిగదుడుపే !!

Sun 25th Aug 2024 11:08 AM
anasuya bharadwaj  అనసూయ ముందు అన్ని దిగదుడుపే !!
Anasuya latest look goes viral అనసూయ ముందు అన్ని దిగదుడుపే !!
Advertisement
Ads by CJ

వయసు 40 ప్లస్, వెయిట్ పెరిగింది. అయినా గ్లామర్ డ్రెస్సులతో ఇంకా ఇంకా అందాలు ఆరబోస్తూ అదరగొడుతూనే ఉంది అనసూయ భరద్వాజ్. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ లుక్ ని పోస్ట్ చేస్తూ యూత్ ని అట్రాక్ట్ చేస్తుంది. బరువు పెరిగినా ఆమె హైట్ దానిని కవర్ చేసేస్తుంది. అందుకే ఏ మోడ్రెన్ డ్రెస్ లో అయినా ఆమె ఒదిగిపోతుంది. 

చీర కట్టినా, మిడ్డీ వేసినా ఏ డ్రెస్ అయినా అనసూయ అందాలు అద్భుతంగానే కనిపిస్తాయి. స్టార్ మా ఛానల్ లో వస్తున్న కిర్రాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ ప్రోగ్రాం కి అనసూయ జెడ్జ్ . అయినప్పటికీ అనసూయ కంటెస్టెంట్స్ కన్నా ఎక్కువ గ్లామర్ గా స్టయిల్ గా తయారై వెళుతుంది. ఆ ప్రోగ్రాం ఈరోజు ఆదివారంతో ఎండ్ కాబోతుంది. 

సో ఫైనల్ ఎపిసోడ్ లో అనసూయ తన అందాలు చూపిస్తూ చేయించుకున్న ఫోటో షూట్ వైరల్ గా మారింది. ఫ్లోరల్ ప్రింట్ లెహంగాలో అనసూయ బ్యాక్ లెస్ ఫోజ్ తో అదరగొట్టేసింది. మరి మీరు అనసూయ లేటెస్ట్ స్టిల్స్ పై ఓ లుక్కెయ్యండి. 

Anasuya latest look goes viral:

Anasuya Bharadwaj Beautiful Photoshoot Stills goes viral 

Tags:   ANASUYA BHARADWAJ
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ