Advertisementt

చైతు-శోభిత క్యూట్ పిక్

Fri 09th Aug 2024 09:52 PM
naga chaitanya  చైతు-శోభిత క్యూట్ పిక్
Cute pic of Chaitu-Shobhita చైతు-శోభిత క్యూట్ పిక్
Advertisement
Ads by CJ

నాగ చైతన్య-శోభిత దూళిపాళ్ల పెళ్లిని ఎవ్వరూ ఊహించనైనను ఉండరు. వారు డేటింగ్ లో ఉన్నారనే అనే వార్తలు వినిపించినా చాలామంది అది రూమరే అనుకున్నారు. కానీ చైతు-శోభితాలు నిశ్సితార్ధం చేసుకుని అందరి అనుమానాలను పటాపంచలు చేసారు. ఆ విషయాన్ని నాగార్జున స్వయంగా ప్రకటించారు. గ్లామర్ బ్యూటీ శోభితతో చైతు నిశ్సితార్ధం సింపుల్ గా ఇరు కుటుంబాల నడుమ జరిగిపోయింది. 

ఇప్పటికి ఎంతోమంది శోభిత ఎలా నచ్చింది చైతు, ఆమె బ్రాహ్మణ అమ్మాయి అంటగా, ఎలా ప్రేమించావు అనే కామెంట్స్ చేస్తున్నారు. ఇక నిశ్చితార్ధం రోజున నాగ చైతన్య-శోభిత దూళిపాళ్ల ఇద్దరూ సాంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. ఇద్దరూ కొన్నాళ్లుగా ప్రేమలో ఉండి, ఇప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. 

చైతు-శోభితల నిశ్చితార్ధపు పిక్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉండగా.. తాజాగా వీరి క్యూట్ పిక్ మరొకటి బయటికి వచ్చింది. ఎంగేజ్మెంట్ రోజున శోభిత కూర్చుని మొహానికి చేతులు అడ్డుపెట్టుకుని నవ్వుతూ ఉండగా.. చైతు వెనుక వైపుగా కూర్చుని నవ్వుతున్న పిక్ అది. దానిపై మీరు ఓ లుక్కెయ్యండి మరి.!

Cute pic of Chaitu-Shobhita:

Naga Chaitanya, Sobhita Dhulipala are engaged

Tags:   NAGA CHAITANYA
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ