Advertisementt

ట్రెండీ లుక్ లో శ్రీలీల

Fri 09th Aug 2024 08:29 PM
sreeleela  ట్రెండీ లుక్ లో శ్రీలీల
Sreeleela in a trendy look ట్రెండీ లుక్ లో శ్రీలీల
Advertisement
Ads by CJ

మోస్ట్ వాంటెడ్ బ్యూటీ శ్రీలీల సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ ఉన్న హీరోయిన్. అవకాశాలు ఉన్నపుడు సోషల్ మీడియాని టచ్ చెయ్యని శ్రీలీల ఈమధ్యన తరచుగా తన లేటెస్ట్ పిక్స్ ని షేర్ చేస్తూ హడావిడి చేస్తుంది. ట్రెండీ డ్రెస్సులతో, మోడ్రెన్ ఫోజులతో శ్రీలీల హీట్ పుట్టిస్తుంది. 

తాజాగా శ్రీలీల ట్రెండీ లుక్ ని పోస్ట్ చేసింది. బ్లాక్ మిడ్డీ డ్రెస్ లో శ్రీలీల క్యూట్ అండ్ స్వీట్ గా అద్దరగొట్టేసింది. తన రూమ్ నుంచి మిర్రర్ లో చూస్తూ ఎదురుగా ఎత్తైన బిల్డింగ్స్ ని చూస్తూ కన్నుకొట్టింది. నాజూగ్గా మోడ్రెన్ గా శ్రీలీల ఈ లుక్ తో యూత్ ని నిద్రపోకుండా చేసేస్తుంది. 

ఇకపోతే తెలుగులో శ్రీలీల ఒకటి కాదు రెండు సినిమాలతో బిజీ. నితిన్, రవితేజ తో కలిసి నటిస్తున్న శ్రీలీలకు తమిళ, హిందీ ఛాన్సెస్ వస్తుతున్నాయి. మరి కెరీర్ ఆరంభంలోనే శ్రీలీలకి హిందీ ఆఫర్ వచ్చింది అనే టాక్ ఉంది.. చూద్దాం బాలీవుడ్ లో శ్రీలీల లక్కు ఎలా ఉండబోతుందో అనేది. 

Sreeleela in a trendy look:

Sreeleela in black modern dress

Tags:   SREELEELA
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ