వైఎస్ జగన్ నాకేం శత్రువు కాదు!
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో సత్తా చాటిన జనసేన
21 సీట్లలో పోటీచేస్తే 21 సీట్లలోనూ గెలుపు
పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ భారీ మెజార్టీతో విజయం
ఎన్నికల ఫలితాలపై తొలిసారి సేనాని రియాక్షన్
దేశంలో నూటికి నూరుశాతం సీట్లలో..
గెలిచిన పార్టీ జనసేన మాత్రమే
175 సీట్లలో గెలిచినంత బాధ్యతతో పనిచేస్తాం
శాంతిభద్రతలు చాలా బలంగా ఉంటాయి.. మాటిస్తున్నాం
వ్యవస్థల్లో రాజకీయ ప్రమేయం చాలా తక్కువగా ఉంటుంది: పవన్
మాకేం శత్రువులు కాదు!
వైఎస్ జగన్ నాకు శత్రువు కాదు
ఇది జాగ్రత్తగా ఉండాల్సిన సమయం
కక్షసాధింపుల సమయం కాదని కార్యకర్తలకు సూచన
జూన్-04 అనేది ఎంతో చరిత్రాత్మకమైన రోజు
5కోట్ల మంది ప్రజల కోసం పనిచేస్తాం
వైసీపీ నేతలు మాకు వ్యక్తిగత శత్రువులు కాదు
ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం: పవన్‌కల్యాణ్
మెగా డీఎస్సీ బాధ్యతపై..!
మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసే బాధ్యత తీసుకుంటాం
ఏపీ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం
ఏపీకి చీకటి రోజులు ముగిశాయి
ఎన్నికల్లో విజయంతో వైసీపీని భవిష్యత్‌లో ఇబ్బందిపెట్టబోం
ఇది కక్షసాధింపుల సమయం కాదు
ఏపీ భవిష్యత్‌కు బలమైన పునాది వేసే సమయం
అన్నం పెట్టే రైతుకు అండగా ఉండే సమయం
రక్షణ లేని ఆడబిడ్డలకు రక్షణ కల్పించే సమయం ఇది: పవన్ కల్యాణ్




 
                     
                      
                      
                     
                     ఎన్నికల ఫలితాలపై జగన్ తొలి రియాక్షన్
 ఎన్నికల ఫలితాలపై జగన్ తొలి రియాక్షన్

 Loading..
 Loading..