Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Jagan first reaction to the election results

ఎన్నికల ఫలితాలపై జగన్ తొలి రియాక్షన్

ఫలితాలు చూసి షాకయ్యా.. వైఎస్ జగన్!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం

ఘోర ఓటమిపై వైఎస్ జగన్ మీడియా మీట్

ఎన్నికల ఫలితాలపై తొలిసారి జగన్ రియాక్షన్

చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌కు అభినందనలు

ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యాన్ని కలిగించాయి

అక్కాచెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో తెలియడం లేదు

గతంలో ఎప్పుడూ జరగని విధంగా మంచి చేశాం

ప్రజలకు అన్ని రకాలుగా అండగా ఉన్నాం.. 

అవ్వాతాతలు చూపిన ఆప్యాయత ఏమైందో తెలియడం లేదు

విద్యావ్యవస్థలో మార్పులు తీసుకొచ్చాం..

తల్లులు, పిల్లల అభిమానం ఏమైందో తెలియడం లేదు : వైఎస్ జగన్

ఎన్నో చేశా.. అయినా ఎందుకిలా..?

ప్రజలు బాగుండాలని మంచి చేశాం

మంచి చేసినా ఓటమిపాలయ్యాం

ఇలాంటి ఫలితాలు వస్తాయని ఊహించలేదు

మహిళలకు సంక్షేమ ఫలాలు అందించాం..

వారి ఓట్లు ఏమయ్యాయో తెలియడం లేదు

53 లక్షల మంది తల్లులకు మంచి చేశాం

26 లక్షల మంది అవ్వాతాతలు, వృద్ధులు, వికలాంగులకు..

గతంలో ఎప్పుడూ జరగని విధంగా మంచి చేశాం

మా ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన..

చాలీచాలని పెన్షన్‌ నుంచి ఎంతో మంచి చేస్తూ అడుగులు వేశాం

అవ్వాతాతల ప్రేమ ఏమైందో తెలియదు?

కోటి ఐదు లక్షల మంది అక్కా చెల్లెమ్మలకు మంచి చేశాం..

వాళ్ల కష్టాల్ని మా కష్టాలుగా భావించాం

అక్కా చెల్లెమ్మలకు అండగా నిలిచాం

చదువుల్లో ఎప్పుడూ చూడని మార్పులు తీసుకొచ్చాం..

ఆ పిల్లలు, ఆ తల్లుల అభిమానం ఏమైందో తెలియదు? : వైఎస్ జగన్

ఆ ప్రేమ ఏమైందో.. ఏమో..?

రైతన్నలకు ఎంతగానో తోడుగా నిలిచాం

అన్నదాతలకు రైతు భరోసా అందించాం

అర కోటి మంది రైతుల ప్రేమ ఏమైందో తెలియదు?

పేదవాళ్లకు తోడుగా ఉన్నాం

ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లకు అండగా ఉన్నాం..

వాళ్లకు వాహనమిత్ర ఇచ్చాం

మత్స్యకార భరోసా, నేతన్న చేయూత అందించాం

రాష్ట్రంలో కోట్ల మందికి మంచి చేశాం

మేనిఫెస్టో అంటే బైబిల్‌, ఖురాన్‌, భగవద్గీతలా భావించాం

అన్ని వ్యవస్థల్లో మార్పులు తీసుకొచ్చాం

పేదలకు సంక్షేమ పథకాలు అందించాం

గతంలో ఎప్పుడూ జరగనంత మంచి చేశాం

ప్రజల తీర్పును గౌరవిస్తాం

ధైర్యంగా ముందడుగు వేస్తాం: వైఎస్ జగన్‌

YS Jagan First Reaction on YSRCP Defeat

Jagan first reaction to the election results
ys jagan