చంద్రబాబు అనే నేను ముహూర్తం ఫిక్స్

సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారాణానికి ముహూర్తం ఫిక్స్
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనుకున్న తేదీకి..
జూన్-09న ఉదయం 11 గంటల 53 నిమిషాలకు ప్రమాణం
అమరావతి వేదికగా ప్రమాణం ఉంటుందని టాక్
కేంద్రం నుంచి బీజేపీ పెద్దలు మోదీ, అమిత్ షా, నడ్డా వస్తారని టాక్
ఇవాళ సాయంత్రం మీడియా మీట్‌లో క్లారిటీ ఇవ్వనున్న బాబు
రాత్రికి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో సమావేశం అయ్యే ఛాన్స్
పవన్‌కు ఇచ్చే పదవితో పాటు కేబినెట్ కూర్పుపై చర్చించే అవకాశం
జనసేనకు ఎన్ని.. బీజేపీకి ఎన్ని మంత్రి పదవులనే దానిపై చర్చ
పవన్‌కు డిప్యూటీ లేదా హోం శాఖ ఇచ్చే ఛాన్స్
సామాజిక సమీకరణలను దృష్టిలో పెట్టుకుని కేబినెట్ కూర్పు
ఇప్పటికే రుషికొండ వైసీపీ ఆఫీసుపై ఎగిరిన టీడీపీ జెండాలు
ఎక్కడ చూసినా టీడీపీ నేతలు, కార్యకర్తల సంబరాలు
Date time fixed for Chandrababu oath taking
Chandrababu Ane Nenu Muhurtham Fixchandrababu









































