Advertisementt

మళ్ళీ ముంబై కి ఎన్టీఆర్

Mon 22nd Apr 2024 09:10 AM
ntr  మళ్ళీ ముంబై కి ఎన్టీఆర్
NTR back to Mumbai మళ్ళీ ముంబై కి ఎన్టీఆర్
Advertisement
Ads by CJ

రెండు రోజులక్రితమే గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ నుంచి చిన్న బ్రేక్ తీసుకుని హైదరాబాద్ కి వచ్చారు. ఎన్టీఆర్ హైదరాబాద్ రావడం చూసిన వారంతా వార్ 2 ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుని ఆయన హైదరాబాద్ కి వచ్చారనుకున్నారు. కానీ ఎన్టీఆర్ వార్ 2 సెట్స్ నుంచి చిన్న బ్రేక్ రావడంతో ఈ టూ డేస్ ఆయన హైదరాబాద్ కి వచ్చేసారు. శని, ఆదివారాలు హైదరాబాద్ లో ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేసిన ఎన్టీఆర్ తిరిగి ముంబై వెళ్లారు.

ఆదివారం సాయంత్రం ఎన్టీఆర్ మళ్ళీ ముంబై ఫ్లైట్ ఎక్కేందుకు హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ కి వచ్చిన విజువల్స్ వైరల్ అయ్యాయి. వైట్ షార్ట్ లో ఎన్టీఆర్ కనిపించగానే ఎన్టీఆర్ స్టయిల్ కి ఫిదా అయిన ఫాన్స్ అన్నా సీఎం లెక్కన ఉనావవే అంటూ కామెంట్ చేస్తున్నారు. 

మొదటి నుంచి  వార్ 2 షెడ్యూల్ కోసం ఎన్టీఆర్ పది రోజుల కాల్ షీట్స్ ఇచ్చారనే వార్త హైలెట్ అవడంతో.. ఈలెక్కన ఎన్టీఆర్ మరో వారం ముంబైలోనే ఉంటారని తెలుస్తోంది. అక్కడి నుంచి వచ్చాకే ఎన్టీఆర్ దేవర మిగతా షూటింగ్ కంప్లీట్ చేస్తారని అంటున్నారు. 

 

NTR back to Mumbai:

After 1 day break, NTR back to Mumbai

Tags:   NTR
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ