Advertisementt

టిల్లు స్క్వేర్ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటైల్స్

Thu 28th Mar 2024 09:19 PM
tillu square  టిల్లు స్క్వేర్ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటైల్స్
Tillu Square Pre Release Business details టిల్లు స్క్వేర్ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటైల్స్
Advertisement
Ads by CJ

సిద్దు జొన్నలగడ్డ సూపర్ హిట్ చిత్రం డీజే టిల్లు కి సీక్వెల్ గా వస్తున్న టిల్లు స్క్వేర్ మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. డీజే టిల్లు తో యూత్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న సిద్దు నుంచి రాబోతున్న టిల్లు స్క్వేర్ పై ట్రేడ్ లోను ప్రేక్షకుల్లోను మంచి అంచనాలున్నాయి. ఆ అంచనాలతోనే టిల్లు స్క్వేర్ థియేట్రికల్ బిజినెస్ కూడా బాగా జరిగింది. సితార ఎంటర్టైన్మెంట్ వాళ్ళు టిల్లు తో మరోసారి సూపర్ హిట్ కొట్టడం గ్యారెంటీ అనేలా ఉంది.. ఏరియాల వారీగా టిల్లు స్క్వేర్ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటైల్స్ మీకోసమ్.. 

ఏరియా    ప్రీ రిలీజ్ బిజినెస్ 

👉Nizam: 8Cr

👉Ceeded: 3Cr

👉Andhra: 11Cr

AP-TG Total:- 22CR

👉KA+ROI: 2Cr

👉OS – 3Cr

Total WW: 27CR(BREAK EVEN – 28CR~)

Tillu Square Pre Release Business details :

Tillu Square Pre Release Business Details OUT

Tags:   TILLU SQUARE
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ