Advertisementt

శారీలో ఇంత పద్ధతిగా.. ?

Wed 27th Mar 2024 07:25 PM
raashi khanna  శారీలో ఇంత పద్ధతిగా.. ?
Raashi Khanna Looks Gorgeous In Saree శారీలో ఇంత పద్ధతిగా.. ?
Advertisement
Ads by CJ

నిన్నమొన్నటివరకు గ్లామర్ కి కేరాఫ్ గా కనిపించిన బ్యూటిఫుల్ హీరోయిన్ రాశి ఖన్నా ఇప్పుడు పద్దతి గా శారీ లుక్ లో కనబడి షాకిచ్చేసింది. హిందీ లో ఆమె నటించిన యోధా చిత్ర ప్రమోషన్స్ లో రాశి ఖన్నా గ్లామర్ గా అందాలు చూపించడంలో వేరే లేవల్ అన్నట్టుగా రెడీ అయ్యింది. రాశి ఖన్నా రోజుకో ఫోటో షూట్ తో సోషల్ మీడియాలో చాలా హడావిడి చేసింది. గ్లామర్ గా మోడరన్ వేర్ డ్రెస్సులతో అదరగొట్టేసింది.

అందాలను ఎలా చూపించాలో, ఎంతవరకు చూపించాలో అనేది రాశి ఖన్నాకి లెక్కలు బాగానే ఉన్నట్టున్నాయి. యోధా చిత్ర రిజల్ట్ ఎలా ఉన్నా రాశి ఖన్నా కి హిందీలో ఫార్జి వెబ్ సీరీస్ సీజన్ 2 ఉండనే ఉంది. ఇక రాశి ఖన్నా ప్రస్తుతం కూల్ గా రిలాక్స్డ్ మూడ్ లో కనబడుతుంది. 

అదలా ఉంటే రాశి ఖన్నా తాజాగా వదిలిన శారీ లుక్ చూసి ఏంటి రాశి ఇంత పద్దతిగా క్యూట్ గా తయారయ్యావ్ అంటూ కామెంట్ చెయ్యడం పక్కా.. స్లీవ్ లెస్ బ్లౌజ్ లో రాశి ఖన్నా ఆ శారీ లో చాలా సింపుల్ గా కూల్ గా కనిపించింది. 

Raashi Khanna Looks Gorgeous In Saree:

Raashi Khanna latest saree look goees viral

Tags:   RAASHI KHANNA
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ