ఆకు చాటు నిహారిక అందం

Thu 21st Mar 2024 09:40 PM
niharika  ఆకు చాటు నిహారిక అందం
Niharika new look ఆకు చాటు నిహారిక అందం
Advertisement
Ads by CJ

నిహారిక ఈమధ్యన తరచూ వార్తల్లో నిలుస్తున్న మెగా డాటర్. భర్తతో విడిపోయి ప్రస్తుతం కెరీర్ పై దృష్టి పెట్టిన నిహారిక.. అప్పుడప్పుడు వ్యక్తిగత విషయాలను కూడా ఇంటర్వ్యూల్లో రివీల్ చేస్తూ తనపై సింపతీ క్రియేట్ చేసుకుంటుంది అనేలా బిహేవ్ చేస్తుంది. మాజీ భర్త, అత్తమామలపై ఇండైరెక్ట్ కామెంట్స్ చేస్తున్న నిహారిక ప్రస్తుతం తన ఫుల్ ఫోకస్ కెరీర్ వైపే మళ్లించింది. అందుకే వీలైనపుడు తన ఫోటో షూట్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తుంది. 

విడాకుల తర్వాత ఫ్రెండ్స్ తో కలిసి ఎక్కువగా గోవా వెళ్లి రిలాక్స్ అవుతున్న నిహారిక గతంలో గోవాకు వెళ్లి దిగిన ఫొటోలను తాజాగా షేర్ చేస్తూ.. వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ గోవా అంటూ క్యాప్షన్ పెట్టింది. ఆ పిక్స్ లో నిహారిక బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకుని ఓ ఆకును అడ్డుగా పెట్టుకుని స్విమ్మింగ్ పూల్ పక్కనే పడుకుని మరీ ఫొటోలు దిగింది. ఈ పిక్స్ లో నిహారిక మెరిసిపోతుంది. మెస్మరైజింగ్ స్మైల్ ఇస్తూ యూత్ గుండెలని పిండేస్తుంది.

మరి ఈఫోటోస్ పర్టిక్యులర్ గా ఇప్పుడే ఎందుకు పోస్ట్ చేసిందో తెలియదు కానీ.. ఆమె మాత్రం ఈ ఫొటోస్ లో చాలా రిలాక్స్డ్ గా ఎంజాయ్ చేస్తూ కనిపించింది. 

Niharika new look:

Niharika latest look goes viral

Tags:   NIHARIKA
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ