రవితేజ ఈగల్ ప్రీ రిలీజ్ బిజినెస్

Eagle Pre Release Business Eagle Pre Release Business

థియేటర్స్ కొట్లాటలో సంక్రాంతికి విడుదల కావాల్సిన సినిమా కాస్తా రేపు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది రవితేజ నటించిన ఈగల్. రవితేజ అండ్ టీమ్ ఈ చిత్ర విజయానికి అవసరమయ్యే ప్రమోషన్స్ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారు. ఈ చిత్రంపై ఉన్న అంచనాలతో రవితేజ సినిమాకి బాగానే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 

రవితేజ ఈగల్ వరల్డ్ వైడ్ ప్రీ  రిలీజ్ బిజినెస్

👉Nizam: 6Cr

👉Ceeded: 2.5Cr

👉Andhra: 8.5Cr

AP-TG Total:- 17CR

👉KA+ROI: 2Cr

👉OS – 2Cr

Total WW: 21CR(BREAK EVEN – 22CR~)

Ravi Teja Eagle Pre Release Business

eagle