మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన గుంటూరు కారం నిన్న శుక్రవారం విడుదలైంది. సంక్రాంతి సినిమాల్లో పెద్ద సినిమాగా, క్రేజీ సినిమాగా కనిపించిన గుంటూరు కారం విడుదలైన ప్రతి చోటా మిక్స్డ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. హీరో మహేష్ ఎనెర్జిటిక్ పెరఫార్మెన్స్ ని పొగిడిన వారే.. దర్శకుడు త్రివిక్రమ్ ని తిడుతున్నారు. మహేష్ సినిమాని భుజాలపై మోస్తే.. గురూజీ సినిమాని గాలికొదిలేశారు. బాబు ఒక్కడే డ్యూటీ చేసాడు, మిగతావారు 90 వేశారు అంటూ మీమ్స్ సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. ఇలాండి మిక్స్డ్ ఓపెనింగ్స్ తోనే గుంటూరు కారం బెస్ట్ ఓపెనింగ్స్ సొంతం చేసుకుంది. నైజాంలో గుంటూరు కారం మహేష్ కెరీర్ లో హైయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.. ఏరియాల వారీగా గుంటురు కారం మొదటి రోజు కలెక్షన్స్
గుంటూరు కారం 1st Day టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్
ఏరియా మొదటిరోజు కలెక్షన్స్
👉Nizam: 16.45Cr(inc Hires, special shows)
👉Ceeded: 3.31Cr
👉UA: 4.05Cr
👉East: 4.01Cr(1.38Cr~ hires)
👉West: 2.60Cr(1.41Cr~ Hires)
👉Guntur: 4.36Cr(1.36Cr Hires,mgs)
👉Krishna: 2.56Cr(60L hires)
👉Nellore: 1.54Cr(68L hires)
(1.35CR~hires, Mgs, Sgs added in several places)
AP-TG Total:- 38.88CR (52.50CR~ Gross)(6.78Cr Hires,mgs)
👉KA+ROI:- 2.55Cr
👉OS: 10.60Cr***
Total WW:- 52.03CR(79.30CR~ Gross)
(40%~ Recovery)





హనుమాన్ ని మౌత్ టాక్ ఆదుకుంది 
Loading..