వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి వెడ్డింగ్ పిక్
Varun Tej-Lavanya Tripathi Wedding Picఈరోజు నవంబర్ 1 బుధవారం సాయంత్రం మెగా హీరో వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి లు పెళ్లి తో ఒక్కటయ్యారు. ఇటలీలోని టుస్కనీ నగరంలో వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిల రాయల్ వెడ్డింగ్ అంగరంగ వైభవంగా జరిగిపోయింది. ఐదేళ్ల స్నేహాన్ని ప్రేమగా మార్చుకుని నేడు పెళ్లితో వరుణ్ తేజ్-లావణ్యలు దంపతులుగా మారారు.
గత రెండు రోజులుగా ఇటలీలో మెగా ఫ్యామిలీ, లావణ్య త్రిపాఠి ఫామిలీస్ పెళ్లి వేడుకల్లో సందడి చేసాయి. కేవలం కుటుంబ సభ్యులు, కొద్దిపాటి ఫ్రెండ్స్(నితిన్ ఆయన భార్య, నీరజ కోన) మధ్యన లావణ్య-వరుణ్ వివాహం గ్రాండ్ గా జరగగా.. కొడుకు-కోడలు.. వరుణ్ తేజ్-లావణ్య ల పెళ్లి ఫోటోని నాగబాబు సోషల్ మీడియాలో షేర్ చేసారు.
Varun Tej-Lavanya Tripathi Wedding first Pic goes viral
varun tej-lavanya tripathi wedding photos
← A great tragedy in the Malayalam industryMega Family from the wedding ceremony of Varun Teja-Lavanya →
Electrifying First Single From Mahakali
7 Nov 2026
Madrasi from Tyson Naidu out
7 Nov 2026
Nelson Gets Full Freedom For Jailer 3
7 Nov 2026
Theatre Crunch For Suriya Scene
7 Nov 2026
Ramayana Part 1 Movie Review
7 Nov 2026
Aditi Myakal Photos
7 Nov 2026
Summer Holidays Movie Pre-Release Photos
7 Nov 2026
Archana Jois Photos
7 Nov 2026
Anisha Ambrose Photos
7 Nov 2026
Avengers New Posters
7 Nov 2026
Niharika Konidela Photos
7 Nov 2026
JD Chakravarthy Photos
7 Nov 2026
Scene Movie Pre-release Event Photos
7 Nov 2026
Payal Chengappa Photos
7 Nov 2026
Archana Lyer Photos
7 Nov 2026
Scene Movie Stills
7 Nov 2026
Mahasakthi Review
7 Nov 2026
Scene Review
7 Nov 2026
Summer Holidays Review
7 Nov 2026
Ramayana Review
7 Nov 2026
Rudravanam PS Web Series Review
7 Nov 2026
Akka Web Series Review
7 Nov 2026
KilleR Review
7 Nov 2026
Cult Review
7 Nov 2026
Aadarsha Kutumbam Review
7 Nov 2026
Naa Wife Missing Review
7 Nov 2026
Haiku Review
7 Nov 2026
418 Movie Review
7 Nov 2026
















































