Advertisementt

స్కంద న్యూ ఓటిటీ డేట్

Sat 28th Oct 2023 11:56 AM
skanda  స్కంద న్యూ ఓటిటీ డేట్
Skanda new OTT Release Date Confirmed స్కంద న్యూ ఓటిటీ డేట్
Advertisement
Ads by CJ

రామ్-బోయపాటి ల మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ నిన్న అక్టోబర్ 27 న ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతుంది అంటూ దాని డిజిటల్ పార్ట్నర్ డిస్ని ప్లస్ హాట్ స్టార్ ప్రకటించింది. అయితే నిన్న శుక్రవారం స్కంద మూవీ ఓటిటిలోకి రాలేదు. కారణాలేమిటో తెలియదు కానీ.. స్కంద అయితే నిన్న డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో ప్రారమవలేదు, పోస్ట్ పోన్ అయ్యింది. దానితో ఓటిటీ ఆడియన్స్ కాస్త డిస్పాయింట్ అయ్యారు.

మళ్ళీ కొత్త డేట్ ఎప్పుడిస్తారో అని వెయిట్ చేసారు. తాజాగా స్కంద ఓటిటీ డేట్ లాక్ చేసి డిస్ని ప్లస్ హాట్ స్టార్ వారు ప్రకటించారు. నవంబర్ 2 గురువారం స్కంద ఓటిటిలో స్ట్రీమింగ్ అవ్వనుంది.. అంటూ డేట్ లాక్ చేసి అనౌన్స్ చేసింది. అంటే రామ్ స్కంద ఫైనల్ గా నవంబర్ 2 న ఫ్యామిలీ ఆడియన్స్ ముందుకు రాబోతుందన్నమాట.  

Skanda new OTT Release Date Confirmed:

Skanda OTT Release Date Confirmed

Tags:   SKANDA
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ