Advertisementt

ఈ వారం ఓటిటీ చిత్రాలు

Tue 12th Sep 2023 02:54 PM
ott  ఈ వారం ఓటిటీ చిత్రాలు
This Week OTT Releases ఈ వారం ఓటిటీ చిత్రాలు
Advertisement
Ads by CJ

శుక్రవారం వచ్చింది అంటే కొత్త సినిమాలతో థియేటర్స్ దగ్గర కళ కనిపిస్తే ఓటిటీ లలో కొత్త కొత్త వెబ్ సీరీస్ లు, కొత్త చిత్రాలు, విడుదలైన చిత్రాల స్ట్రీమింగ్ తో మరింత ఆసక్తికరంగా ఉంటుంది. గత వారం హిందీ నుండి జవాన్ సునామి సృష్టిస్తే.. తెలుగులో మిస్ శెట్టి-మిస్టర్ పోలిశెట్టి డీసెంట్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఈ వారం ఛాంగురే బంగారు రాజా చిత్రం విడుదలకాబోతుంది. అసలైతే ఈ వారం రామ్ స్కంద బరిలోకి రావాల్సింది.. అది వచ్చే వారానికి షిఫ్ట్ అవడంతో ఈవారం చిన్న చిన్న సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. అందులో ఛాంగురే బంగారు రాజా, రామన్న చౌదరి, తమిళ్ నుండి మార్క్ ఆంటోని చిత్రాలు విడుదల కాబోతున్నాయి. 

ఇక ఓటిటీ ల నుండి ఈ వారం విడుదలయ్యే సినిమాలు, సీరీస్ లు ఏమిటో చూసెయ్యండి. 

నెట్‌ఫ్లిక్స్: రామబాణం  - సెప్టెంబరు 14న స్ట్రీమింగ్ 

భోళా శంకర్ - సెప్టెంబరు 15న స్ట్రీమింగ్

అమెజాన్ ప్రైమ్: బంబై మేరీ జాన్ (హిందీ వెబ్‌ సిరీస్) 

డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్: కాలా (హిందీ వెబ్‌ సిరీస్) - సెప్టెంబరు 15న స్ట్రీమింగ్ 

ఆహా: మాయపేటిక (తెలుగు ) - సెప్టెంబరు 15 

సోనీ లివ్: జర్నీ ఆఫ్ లవ్ 18+ (మలయాళ సినిమా) - సెప్టెంబరు 15న స్ట్రీమింగ్ 

ఈటీవీ విన్‌: దిల్ సే (తెలుగు వెబ్‌ సిరీస్‌) - సెప్టెంబరు 16న స్ట్రీమింగ్ 

బుక్ మై షో:  బార్బీ (ఇంగ్లిష్ చిత్రం) - సెప్టెంబరు 12న స్ట్రీమింగ్ 

This Week OTT Releases:

This Week Sep 11 - Sep 17 OTT Releases

Tags:   OTT
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ