బ్యూటిఫుల్ త్రిష

Fri 25th Aug 2023 06:17 PM
trisha  బ్యూటిఫుల్ త్రిష
Trisha throwback pic goes viral బ్యూటిఫుల్ త్రిష
Advertisement
Ads by CJ

కోలీవుడ్ లో తెరకెక్కిన 96 తో ఫుల్ ఫామ్ లోకి వచ్చేసిన త్రిష కృష్ణన్.. అదే ఫ్లోని కంటిన్యూ చేస్తూ చాలా సినిమాల్లో నటించినా అవి పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. మళ్ళీ మణిరత్నం పొన్నియన్ సెల్వన్ కుందవై పాత్రతో అందరి చూపుని తనవైపు తిప్పుకుంది. పొన్నియన్ సెల్వన్ లో కుందవై పాత్రకి మించి ఆ సినిమా ప్రమోషన్స్ లో త్రిష కనబడిన తీరుకి అందరూ ముగ్దులయ్యారు. 

త్రిష ట్రెడిషనల్ వేర్స్ లో లైక్ సారీస్ లో అద్భుతమైన అందాన్ని ప్రదర్శించింది. ఈ వయసులోనూ నిగనిగలాడే అందంతో మెరిసిపోతుంది అంటూ త్రిషని పొగిడిన వారే కానీ.. పొగడని వారు లేరు. ఆ చిత్రం రిజల్ట్ ఎలా ఉన్నా త్రిష మాత్రం క్రేజీగా బిజీ అయ్యింది. స్టార్ హీరో విజయ్ లియో లో ఛాన్స్ కొట్టేసి ఔరా అనిపించింది. ఆ తర్వాత అజిత్ తో కమల్ హాసన్ తో మూవీస్ లైన్ లోకి వచ్చేసాయి. 

అదాల ఉంటే త్రిష.. తాజాగా త్రో బ్యాక్ పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. 🍋+🍓=💗 #summerof2023 ❤️🧿 అనే క్యాప్షన్ పెట్టింది. అది సమ్మర్ పిక్ అయినా.. అందులో త్రిష బుల్లి ఫ్రాక్ లో కనిపించి మైమరపించింది. నిజంగా త్రిష చాలా బ్యూటిఫుల్ గా కనబడింది. మరి మీరు త్రిష షేర్ చేసిన త్రో బ్యాక్ పిక్ ని ఓ లుక్కెయ్యండి. 

Trisha throwback pic goes viral:

Trisha shares throwback pictur

Tags:   TRISHA
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ