ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Allu Arjun fans gets angry on the team of Pushpa

అల్లు ఫాన్స్ కి మండింది-మైత్రీ వారికి మూడింది

Allu Arjun fans gets angry on the team of PushpaAllu Arjun fans gets angry on the team of Pushpa

అల్లు ఫాన్స్ కి మండింది.. పుష్ప మేకర్స్ కి మూడింది.. పుష్ప ద రూల్ అప్ డేట్ కోసం అల్లు ఫాన్స్ నానా హంగామా చేస్తున్నారు. సోషల్ మీడియాలో #WakeUpTeamPushpa హాష్ టాగ్ ని ట్రెండ్ చేస్తూ మైత్రి మూవీ మేకర్స్ ని నిద్ర లేపడానికి ట్రై చేస్తున్నారు. పుష్ప 2 రిలీజ్ డేట్ ఇవ్వమంటూ గోల చేస్తున్నారు. అల్లు అర్జున్-సుకుమార్ లు ఇద్దరూ పుష్ప డేట్ ఇవ్వకుండా షూటింగ్ చేసుకుంటూ పోతున్నారు. దానితో అల్లు అభిమానులకి మంటెక్కిపోతుంది.  

అందుకే సోషల్ మీడియాలో మైత్రి మూవీ మేకర్స్ కి మూడింది అనేలా రచ్చ రచ్చ చేస్తూ #WakeUpTeamPushpa అంటూ అల్లు ఫాన్స్ చేసే హంగామాతో సోషల్ మీడియా హీటెక్కిపోతుంది. మరి పుష్ప 2 డేట్ లాక్ చేస్తే వారు శాంతిస్తారు. లేదంటే ఇలానే ఉంటుంది పరిస్థితి. మైత్రి మూవీ మేకర్స్ పై ఐటీ దాడులు జరిగిన తర్వాత మైత్రి వారు చాలా డల్ గా కనిపిస్తున్నారు. అందుకే పుష్ప 2 అప్ డేట్ కూడా లేట్ అవుతుంది అనే టాక్ ఉంది. 

Allu Fans Irritate Mythri Movies

allu arjun