యాంకర్ నుంచి యాక్టర్స్ గా టర్న్ అయిన అనసూయ గ్లామర్ విషయంలో అస్సలు తగ్గదు. రోజు రోజుకి గ్లామర్ షో ని పెంచుతుంది కానీ.. తగ్గించదు. ఏడాదికి పైగా జబర్దస్త్ కి దూరమైన అనసూయ మాత్రం నిత్యం వార్తల్లోనే ఉంటుంది. అప్పట్లో జబర్దస్త్, సిల్వర్ స్క్రీన్ అవకాశాలని పారలల్ గా సద్వినియోగం చేసుకున్న అనసూయ.. ఇప్పుడు జబర్దస్త్ పక్కనబెట్టి కేవలం సినిమాలపైనే ఫోకస్ పెట్టింది. ఈమధ్యనే విమానంతో ఆడియన్స్ ముందుకు వచ్చి సుమతిగా ఆకట్టుకుంది. ఇప్పుడు పుష్ప పార్ట్ 2 షూటింగ్ లో పాల్గొంటుంది.
ఎంతగా సినిమా షూటింగ్స్ లో బిజీగా వున్నా సోషల్ మీడియాలో మాత్రం ఫోటో షోటోస్ తో రచ్చ చేస్తూనే ఉంటుంది. పెళ్లయ్యింది, అనసూయ కి అటు ఇటుగా 40 ఏళ్ళు వస్తున్నాయి, ఇద్దరు పిల్లలు, వాళ్ళు అనసూయ అంత అవుతున్నారు. ఎంత వయసొచ్చినా, తన ఫ్యామిలీ తనకి సపోర్ట్ గా ఉంది. అనసూయ భర్త భరద్వాజ్ అండ ఉంది. అందుకే అనసూయ ఏ విషయంలోనూ తగ్గదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో కాంట్రవర్సీలకి దూరంగా ఉంటుంది. తాజాగా అనసూయ పోస్ట్ చేసిన ఫొటోస్ చూస్తే మతి పోవాల్సిందే.
వైట్ మోడ్రెన్ అవుట్ ఫిట్ లో అనసూయ ముక్కుకు ముక్కెర తో అదిరిపోయే ఫోజులిచ్చింది. San Jose, CA, United States.. ఉన్నట్లుగా అనసూయ ఆ పిక్స్ ని షేర్ చేసింది. మోడ్రెన్ డ్రెస్ లో ముక్కుకు ముక్కెర ఏంట్రా.. ఇదెక్కడి స్టయిల్ రా బాబు అంటూ అనసూయని నెటిజెన్స్ ఆటపట్టిస్తున్నారు. కానీ అనసూయ షేర్ చేసిన ఆ ఫోటో షూట్ చూస్తే అరాచకమే అన్నట్టుగా ఉంది.




                     
                      
                      
                     
                    
 బిగ్ బాస్7 లోకి కార్తీక దీపం విలన్ 

 Loading..