Advertisementt

బ్రహ్మాస్త్ర టీవీ రెస్పాన్స్

Thu 01st Jun 2023 07:04 PM
brahmastra  బ్రహ్మాస్త్ర టీవీ రెస్పాన్స్
Brahmastra TV Response బ్రహ్మాస్త్ర టీవీ రెస్పాన్స్
Advertisement
Ads by CJ

బాలీవుడ్ లో అయాన్ ముఖర్జీ దర్శకుడిగా రణబీర్ కపూర్-అలియా భట్ జంటగా, అమితాబ్, నాగార్జున, మౌని రాయ్ కీలక పాత్రల్లో నటించిన బ్రహ్మాస్త్ర మూవీ టాక్ తో సంబంధం లేకుండా అద్భుతమైన వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో కి వెళ్ళింది. ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ బ్రహ్మాస్త్ర పార్ట్ 1 చిత్రానికి మొదటిరోజు టాక్ చూస్తే ఈ చిత్రం డిసాస్టర్ అవ్వడం ఖాన్, బాలీవుడ్ కి మరో పరాభవం అనుకున్నారు.

కానీ థియేటర్స్ లో బ్రహ్మస్త్ర పాన్ ఇండియా మార్కెట్ లో దుమ్ము దులిపి 400 కోట్ల వసూళ్లు కొల్లగొట్టడంతో ఈ చిత్రం హిట్ లిస్ట్ లోకి వెళ్ళిపోయింది. తాజాగా బ్రహస్ర టెలివిజన్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆదివారం సాయంత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి 6.56 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ఈ చిత్రం థియేటర్స్ లో, ఓటిటిలో విడుదలయ్యాక ఇప్పుడు టీవీ ప్రీమియర్స్ లో ఈ తరహా రెస్పాన్స్ అంటే చాలా బెటర్ అని చెప్పాలి. 

Brahmastra TV Response:

Brahmastra TV Premiere Response

Tags:   BRAHMASTRA
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ