రష్మిక గ్లామర్ షో వేరే లెవల్

నిన్నటివరకు సౌత్ అవకాశాలు సన్నగిల్లాయనుకుంటే ఒక్కసారే రెండు సినిమాలు ఓపెనింగ్ చేసి షాకిచ్చిన రష్మిక మందన్న ప్రస్తుతం బాలీవుడ్ లో సక్సెస్ కోసం బాగా వెయిట్ చేస్తుంది. పుష్ప పాన్ ఇండియా మూవీతో ఐదు భాషల్లో భారీ హిట్ అందుకున్న రష్మిక మెయిన్ టార్గెట్ హిందీ ఇండస్ట్రీనే. అందుకే రష్మిక గ్లామర్ షో విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. అక్కడి అవార్డు వేడుకలకి, పార్టీలకి అదిరిపోయే డ్రెస్సులు వేసుకుని అందాలు చూపించటంలో శ్రద్ద పెట్టి ట్రోల్ అవుతుంది.
రష్మిక ఎలాంటి అందాలు ఆరబోసినా ఆమె ఫిజిక్ పై నెగెటివ్ కామెంట్స్ వస్తూనే ఉంటాయి. ఆమె ఏ యాంగిల్ లోనూ అమ్మాయిలా నాజూగ్గా ఉండదు. అబ్బాయిలా ఫిట్ గా ఉంటుంది. నడిచినా, సారీ కట్టినా ఇలా ఎలా చూసినా రష్మిక మాత్రం అమ్మాయి మాదిరి కనిపించదు అంటూ నెగెటివ్ గా స్పందిస్తూ ఉంటారు. కానీ రష్మిక మాత్రం ఆ విషయాన్ని, ట్రోల్స్ ని లెక్క చెయ్యదు. తనేం చెయ్యాలి అనుకుంటుందో అది చేసి చూపిస్తుంది.
తాజాగా రష్మిక రెండు ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. టూ మచ్ గ్లామర్ షో కాదు.. స్కిన్ కలర్ పొట్టి నిక్కర్ లో థై షో చేస్తూ అందాలు చూపించేసింది. మరి మీరూ రష్మిక లేటెస్ట్ అందాలపై ఓ లుక్కెయ్యండి.
Rashmika Mandanna takes glamour to the next extreme level
Rashmika glamor show is a different level






































