టూ మచ్ గ్లామర్ షో చేసిన రకుల్ ప్రీత్

Thu 27th Apr 2023 06:43 PM
rakul preet singh  టూ మచ్ గ్లామర్ షో చేసిన రకుల్ ప్రీత్
Rakul Preet did too much glamour show టూ మచ్ గ్లామర్ షో చేసిన రకుల్ ప్రీత్

సోషల్ మీడియా క్వీన్ లా తయారైన రకుల్ ప్రీత్ సింగ్ ఈమధ్యన గ్లామర్ షో విషయంలో శృతి మించిపోతుందా అనిపిస్తుంది. పార్టీలు, ఈవెంట్స్ అంటూ హంగామా చేస్తుంది. టాలీవుడ్ లైట్ తీసుకున్నా కోలీవుడ్, హిందీ సినిమాలతో కొద్దిగా బిజీగానే కనిపిస్తున్న రకుల్ ప్రీత్ అటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు మాత్రం చెయ్యడం లేదు. అసలు ఆఫర్స్ రావడం లేదా.. లేదంటే రకుల్ పట్టించుకోవడం లేదో తెలియదు.

ఏది ఏమైనా సోషల్ మీడియాలో అందాల ఆరబోత మాత్రం రకుల్ ప్రీత్ ని వేరే లెవల్ లో చూపిస్తుంది. తాజాగా బ్లాక్ డ్రెస్ లో రకుల్ అందాలు ఎంతెలా ఎక్స్పోజ్ అయ్యాయో చెప్పాలంటే మాటలు సరిపోవు. యూత్ అయితే కళ్ళు వదిలేసి మరీ చొంగ కరుస్తారు. అంతలా రెచ్చిపోయింది. రకుల్ ఏంటీ టూ మచ్ గ్లామర్ షో అంటూ నెటిజెన్స్ కూడా అడుగుతున్నారు. 

రకుల్ ఈ బ్లాక్ గ్లామర్ అవుట్ ఫిట్ తో బాలీవుడ్ లో జరిగిన ఓ షో కి హాజరైంది. ప్రస్తుతం రకుల్ ప్రీత్ గ్లామర్ ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

 

Rakul Preet did too much glamour show:

Rakul Preet Singh says her fashion sense

Tags:   RAKUL PREET SINGH