Advertisementt

చాలారోజుల తర్వాత కృతి శెట్టి ఇలా..

Thu 02nd Mar 2023 01:02 PM
krithi shetty,krithi shetty latest photos  చాలారోజుల తర్వాత కృతి శెట్టి ఇలా..
Krithi Shetty latest glamour shoot చాలారోజుల తర్వాత కృతి శెట్టి ఇలా..
Advertisement
Ads by CJ

గత ఏడాది కృతి శెట్టి కి బాడ్ ఇయర్ అని చెప్పాలి. ఆమె నటించిన మూడు సినిమాలు నెలల గ్యాప్ లో భారీ డిజాస్టర్స్ అయ్యాయి. దానితో బేబమ్మ కృతి శెట్టి సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయింది. సోషల్ మీడియాలో అంతగా యాక్టీవ్ గా ఉండడమే లేదు. కొత్త ఫొటోస్ ని పోస్ట్ చెయ్యడము లేదు. అప్పట్లో వరస హిట్స్ తో ఉన్న కృతి శెట్టి వెంట యంగ్ హీరోలు పడ్డారు. కానీ వరస ప్లాప్స్ తో ఉన్న కృతి శెట్టి కి యంగ్ హీరోలు ఛాన్స్ ఇవ్వకపోయినా.. అమ్మడు తమిళ, మలయాళంలో జెండా పాతడానికి రెడీ అయ్యింది.

అయితే స్టార్ హీరోయిన్ కూడా గ్లామర్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో హడావిడి చేస్తుంటే.. కృతి శెట్టి అంతగా ఫోటో షూట్స్ చేయించుకోదు, అందులోను కృతి శెట్టి గ్లామర్ గా టర్న్ అయినా.. అందాలు ఆరబోస్తూ ఫొటోస్ తీయించుకోదు, అలాగే సోషల్ మీడియాలోనూ అంతగా యాక్టీవ్ గా ఉండదు. నెలకో ఫోటో షూట్ కూడా కృతి శెట్టిది అస్సలు కనిపించదు. గత కొద్దిరోజులుగా కృతి పేరు పెద్దగా వినిపించడం లేదు. అందుకేనేమో కృతి శెట్టి ఉన్నట్టుండి.. బుల్లి గౌనులో ఫోటో షూట్ చేయించుకుని వాటిని  సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన కురులతో మైమరపించింది. అందమైన కళ్ళని చూపిస్తూ కృతి శెట్టి తన అందాలని థై షో చేస్తూ చూపించేసింది.

బుల్లి గౌను వేసుకున్న పెద్ద పాప అంటూ యూత్ కూని రాగాలు తీసేలా కృతి శెట్టి డ్రెసింగ్ స్టయిల్ ఉంది. కృతి శెట్టి నాగ చైతన్య తో కష్టడి మూవీ చేస్తుంది. ఆ చిత్రం మే లో విడుదల కాబోతుంది.

Krithi Shetty latest glamour shoot:

Krithi Shetty latest glamour shoot goes viral

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ