Advertisementt

అలియా భట్ క్లోజప్ అందాలు

Sat 14th Jan 2023 01:16 PM
alia bhatt   అలియా భట్ క్లోజప్ అందాలు
Alia Bhatt close up look అలియా భట్ క్లోజప్ అందాలు
Advertisement
Ads by CJ

గత ఏడాది అలియా భట్ కెరీర్ లో రెండు బిగ్గెస్ట్ పాన్ ఇండియా హిట్స్ పడినాయి. ట్రిపుల్ ఆర్, బ్రహ్మాస్త్రతో భారీ సక్సెస్ అందుకున్న అలియా భట్ కెరీర్ లో అట్లా ఉంటే.. పర్సనల్ లైఫ్ లో పెళ్లి, బేబీ తో మరింతగా వెలుగిపోయింది. బేబీ పుట్టాక ఒక్క నెల రెస్ట్ తీసుకున్న అలియా భట్ తర్వాత మళ్ళీ యోగ సెషన్స్ లో జాయిన్ అయ్యింది. ఎప్పుడూ సోషల్ మీడియాకి దగ్గరగా ఉండే అలియా భట్ ఈ పొంగల్ స్పెషల్ గా భర్త రణబీర్ తో కలిసి సిటీలో తిరుగుతుంది. 

తాజాగా ఉదయం నీరెండలో తన ఫేస్ పెట్టిన పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. సన్ కిస్సేడ్ బేబీ అంటూ అలియా భట్ తన క్లోజప్ షాట్ ని అభిమానులతో పంచుకుంది. బిడ్డ పుట్టినా వన్నెతరగని అందంతో మెరిసిపోతున్న అలియా భట్ విత్ అవుట్ మేకప్ ఫేస్ అయినా నిజంగా నీరెండలో మెరుస్తూనే ఉంది. కళ్ళు మూసుకుని ఆ ఉదయపు ఎండని ఎంజాయ్ చేస్తున్న అలియా భట్ క్లోజప్ షాట్ మీ కోసం..

Alia Bhatt close up look:

Alia Bhatt close up look goes viral

Tags:   ALIA BHATT
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ