ధమాకా 3 డేస్ కలెక్షన్స్

మూడో రోజు కుమ్మేసిన ధాకమా కలెక్షన్స్. సో సో టాక్ తో ధమాకా థియేటర్స్ లో దుమ్మురేపుతోంది. శ్రీలీల డాన్స్, ఆమె గ్లామర్, రవితేజ ఎనర్జీ పెరఫార్మెన్స్ తో ధమాకా థియేటర్స్ దద్దరిల్లిపోతున్నాయి. మరోపక్క ధమాకాకి వచ్చిన టాక్ ఏమిటి.. ఆ సినిమాకి వస్తున్న కలెక్షన్స్ ఏమిటి అంటూ ట్రేడ్ నిపుణులే ఆశ్చర్యపోతున్నారు. మొదటి రెండు రోజుల కలెక్షన్స్ ఒక ఎత్తు.. మూడో రోజుల ఆదివారం కలెక్షన్స్ మరో ఎత్తు అన్నట్టుగా ఉన్నాయి. రవితేజ ధమాకా క్రిష్టమస్ సెలవలని పర్ఫెక్ట్ గా అంచనా వేసి క్యాష్ చేసుకుంది అనిపిస్తుంది ఈ కలెక్షన్స్ చూస్తుంటే. ధమాకా మొదటి వీకెండ్ కలెక్షన్స్ మీ కోసం..

ఏరియా         మూడో రోజు కలెక్షన్స్

నైజాం             6.00కోట్లు

సీడెడ్             2.25 కోట్లు

ఉత్తరాంధ్ర       1.68 కోట్లు 

ఈస్ట్                73 లక్షలు

వెస్ట్                 60లక్షలు

గుంటూరు         90 లక్షలు

కృష్ణా                79 లక్షలు

నెల్లూరు            42 లక్షలు 

ఏపీ అండ్ తెలంగాణ 3 డేస్ కలెక్షన్స్: 13.37కోట్ల షేర్

కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా 1.25 కోట్లు

ఓవర్సీస్‌లో 1.40 కోట్లు 

ప్రపంచ వ్యాప్తంగా మూడో రోజు: 16 కోట్లు షేర్

Dhamaka 3 Days World Wide Collections

Dhamaka 3 Days Collections
dhamaka
dhamaka collections