Advertisementt

హీటేక్కిస్తున్న పూజ హెగ్డే

Mon 26th Dec 2022 10:15 AM
pooja hegde,pooja hegde glamour look  హీటేక్కిస్తున్న పూజ హెగ్డే
Pooja Hegde in Black హీటేక్కిస్తున్న పూజ హెగ్డే
Advertisement
Ads by CJ

పూజ హెగ్డే ఈమధ్యన కొంతకాలంగా ఇంటికే పరిమితమైంది. సల్మాన్ తో చేస్తున్న కిసి కా భాయ్ కిసి కి జాన్ మూవీ సెట్స్ లో కాలికి దెబ్బ తగిలించుకున్న పూజ హెగ్డే బెడ్ రెస్ట్ తీసుకుని కొద్ది రోజుల క్రితమే మాములుగా అయ్యింది. పూజ హెగ్డే జాయిన్ అవ్వాల్సిన SSMB 28, కిసి కా భాయ్ కిసి కి జాన్ షూటింగ్స్ కి తయారవుతోంది. అయితే బాలీవుడ్ లో ఆమెకి ఎదురు గాలి వీస్తోంది. ఆమె కెరీర్ స్టార్టింగ్ లో హ్రితిక్ తో చేసిన మోహింజదారో అట్టర్ ప్లాప్ అయ్యాక సౌత్ లోకి ఎంట్రీ ఇచ్చి ఇక్కడ టాలీవుడ్ లో టాప్ చైర్ కి దగ్గరయ్యాక మళ్ళీ హిందీ వైపు అడుగులు వేసింది.

కానీ బాలీవుడ్ పూజ హెగ్డేకి కలిసి రాలేదు. రీసెంట్ గా ఈ క్రిస్టమస్ కి రిలీజ్ అయిన రన్వీర్ సింగ్-రోహిత్ శెట్టి-పూజ హెగ్డే ల సర్కస్ డిసాస్టర్ టాక్ తో థియేటర్స్ లో విలవిలలాడుతోంది. ఈ ఏడాది పూజకి వరసగా ప్లాప్స్ పడినాయి. ఈ ఏడాది మొదట్లో రాధేశ్యామ్ తో బిగ్గెస్ట్ డిసాస్టర్ అందుకున్న పూజ చివరిలో కూడా అంతే పెద్ద డిసాస్టర్ కొట్టింది. అయినప్పటికీ గ్లామర్ షో మాత్రం మానలేదు. తరచూ సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోస్ ని షేర్ చేసే పూజ హెగ్డే తాజాగా బ్లాక్ డ్రెస్ లో హీట్ పుట్టించింది.

స్మాల్ షర్ట్, బ్లాక్ టాప్ లో లూజ్ హెయిర్ తో కార్ లో నుండి దిగింది చూడండి.. అబ్బ పూజ హెగ్డే.. త్రివిక్రమ్ చెప్పడం కాదు కానీ.. నీ కాళ్ళు చూస్తుంటే మైకం కమ్మేసేలా ఉంది అనే కామెంట్ చెయ్యకుండా మానరు. బ్యూటీ ఇన్ బ్లాక్ అన్నట్టుగా పూజ హెగ్డే ఆ కార్ డోర్ లో కూర్చుని ఇచ్చిన గ్లామర్ లుక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Pooja Hegde in Black:

Pooja Hegde glamour shoot goes viral

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ