బాలీవుడ్ సినిమాల్లో హిట్ కొట్టి అక్కడ నిలదొక్కుకోవాలని కలలు కంటూ ముంబై లో తిష్ట వేసిన్ రకుల్ ప్రీత్ సింగ్ ని టాలీవుడ్ ఎప్పుడో లైట్ తీసుకుంది తెలుగులో ఆఫర్స్ లేక సతమతమవుతూ బాలీవుడ్ నే నమ్ముకుని అందాల ఆరబోతకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమేమిటీ.. బికినీ షోస్ తో సోషల్ మీడియాని హీటెక్కిస్తున్న రకుల్ ప్రీత్ కి సౌత్ లో ఇండియన్ 2 లో కమల్ హాసన్ సరసన నటించే క్రేజీ అవకాశం వచ్చింది. ఇండియన్ 2 సెట్స్ లోకి రీసెంట్ గానే జాయిన్ అయిన రకుల్ ప్రీత్ తాజాగా కొన్ని ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఎల్లో చుడిదార్ లో ఒంటినిండా బట్టలు వేసుకుని Cold winter mornings and Punjabi wedding❤️❤️ అంటూ పంజాబీ వెడ్డింగ్ లో తన స్టయిల్ ని పరిచయం చేసింది. ఎప్పుడూ గ్లామర్ పిక్స్ ని షేర్ చేసే రకుల్ చాలా రోజుల తర్వాత ఇలాంటి ట్రెడిషనల్ వేర్ లో పెళ్ళిలో సందడి చేస్తూ కనిపించి కనువిందు చేసింది.




శ్రీ వారి దర్శనంలో సూపర్ స్టార్ రజినీకాంత్ 

Loading..