Advertisement

అనసూయ అందాలు ఆరబోస్తే..

Mon 12th Dec 2022 08:20 PM
anasuya bharadwaj,anasuya bharadwaj new pic  అనసూయ అందాలు ఆరబోస్తే..
Anasuya Bharadwaj Latest Photoshoot అనసూయ అందాలు ఆరబోస్తే..
Advertisement

జబర్దస్త్ యాంకర్ గా తెగ ఫేమస్ అయ్యి.. సోషల్ మీడియాలోనే కాదు, వెండితెర మీద కూడా బాగా పాపులారిటీ సంపాదించుకున్న అనసూయ భరద్వాజ్ ప్రస్తుతం జబరదస్త్ ని వదిలేసి వెండితెర అవకాశాలతో బిజీ అయ్యింది, జబర్దస్త్ కి 2 ఇయర్స్ బ్రేక్ మాత్రమే మళ్ళీ వస్తాను అన్నట్టుగా తప్పుకుని, అక్కడ నాపై వేసే జోక్ లు, చేసే కామెంట్స్ తట్టుకోలేక మానేసాను అని చెప్పిన అనసూయ రీసెంట్ గా తాను జబర్దస్త్ ని మిస్ అవుతున్నాను అంటూ చెప్పుకొచ్చింది.

జబర్దస్త్ చేసినప్పుడు సోషల్ మీడియాలో ఫోటో షూట్ తో అందాలు ఆరబోసే అనసూయ ఈ మధ్యన ఆ ఫోటోషూట్స్ తగ్గినా.. అమ్మడి హొయలు తగ్గలేదు, జబర్దస్త్ నుండి తప్పుకునేసరికి అనసూయ కాస్త బొద్దుగా తయారైంది అనే కామెంట్స్ పడినాయి. అయితే ఇప్పుడు అనసూయ కొన్ని ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. వాటిలో అనసూయ కాస్త బరువు తగ్గి గ్లామర్ పెంచి, సోఫాలో మెస్మరైజ్ చేస్తూ రకరాల ఫోజులతో నాభి అందాలని చూపిస్తూ హడావిడి చేసింది. అనసూయ వైట్ డ్రెస్ లో మెరిసిపోయింది.

ఆ వైట్ ఫ్రాక్ లో ఏంజిల్ లా మెస్మరైజ్ చేస్తున్న అనసూయ అందాలను అలా చూసి.. అబ్బా ఈ అందాలు చూసి చాలా రోజులైంది అంటూ అందరూ అనసూయ ఫొటోలకి షేర్ లు లైక్ లు కొడుతూ హడావిడి చేస్తున్నారు.

Anasuya Bharadwaj Latest Photoshoot:

Anasuya Bharadwaj glamour shoot viral

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement