Advertisementt

గాడ్ ఫాదర్ సెన్సార్ కంప్లీట్

Fri 23rd Sep 2022 06:01 PM
chiranjeevi,godfather,salman khan  గాడ్ ఫాదర్ సెన్సార్ కంప్లీట్
Godfather Censor completed గాడ్ ఫాదర్ సెన్సార్ కంప్లీట్
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌ టైనర్ గాడ్ ఫాదర్ కోసం అభిమానులే కాదు ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ మెగాస్టర్ సల్మాన్ ఖాన్‌ కలసి నటిస్తున్న గాడ్ ఫాదర్ బాక్స్ ఆఫీస్ రికార్డులు బ్రేక్ చేయడానికి రెడీ అవుతుంది. అక్టోబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం తాజా గాసెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ గాడ్ ఫాదర్ చిత్రానికి యూ/ఎ సర్టిఫికేట్ ఇచ్చింది. సినిమా అద్భుతంగా వుందని సెన్సార్ బోర్డ్ సభ్యులు చిత్ర యూనిట్ పై ప్రశంసల జల్లు కురుపించినట్లుగా తెలుస్తుంది.

Godfather Censor completed :

Godfather Censor update

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ