Advertisementt

జీ తెలుగుతో మహేష్ క్రేజీ డీల్

Tue 30th Aug 2022 07:55 PM
mahesh babu,zee telugu,ssmb28  జీ తెలుగుతో మహేష్ క్రేజీ డీల్
Mahesh Babu Crazy deal Zee Telugu జీ తెలుగుతో మహేష్ క్రేజీ డీల్
Advertisement
Ads by CJ

సూపర్ స్టార్ మహేష్ బాబు కి టాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఆయనంటే పడి చచ్చిపోయే లేడీస్ ఉన్నారు. 40 ప్లస్ లోను నిగ నిగలాడే మెరుపుతో హీరోయిన్స్ కే పోటీ ఇచ్చే అందం మహేష్ ది. అందుకే మహేష్ పక్కన నటించే హీరోయిన్స్ విషయంలో దర్శకులకి పెద్ద టెన్షన్ ఉంటుంది. ఎంత అందమైన అమ్మాయిని తీసుకొచ్చినా మహేష్ ముందు తేలిపోతారు. అంత అందాన్ని మెయింటింగ్ చేస్తున్న మహేష్ బాబు తో పలు కంపెనీలు తమ ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేసేందుకు పోటీ పడి మరీ కోట్ల పారితోషకంతో బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తున్నారు. 

ఇక గతంలోనే మహేష్ ని జీ తెలుగు వారు తమ ఛానల్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారు. అదే అగ్రిమెంట్ ని మరో ఏడాది కంటిన్యూ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే గతంలో లేని రెమ్యునరేషన్ ఈ ఏడాది జీ నుండి మహేష్ అందుకోబోతున్నారట. అది ఇలాంటి అలాంటి డీల్ కాదు.. చాలా క్రేజీ డీల్ అంటూ మాట్లాడుకుంటున్నారు. ఒక్క ఏడాదికి జీ ప్రమోషన్స్ కోసం మహేష్ అక్షరాలా 9 కోట్లు అందుకుంటున్నారట. మహేష్ జీ తెలుగు తో చేసుకున్న ఈ డీల్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. 

Mahesh Babu Crazy deal Zee Telugu:

Mahesh Babu doubles his deal with Zee Telugu

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ