Advertisementt

బిగ్ బాస్ 6 ఫైనల్ లిస్ట్ ఇదేనా?

Tue 16th Aug 2022 10:17 AM
bigg boss,bigg boss 6 telugu,bigg boss 6 telugu contestants list  బిగ్ బాస్ 6 ఫైనల్ లిస్ట్ ఇదేనా?
List of Probable Contestants of Bigg Boss 6 బిగ్ బాస్ 6 ఫైనల్ లిస్ట్ ఇదేనా?
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ 6 ఫైనల్ లిస్ట్ ఇదేనా?

బిగ్ బాస్ సీజన్ 6 మరో రెండు వారాల్లో మొదలు కావడానికి యాజమాన్యం అన్ని ఏర్పాట్లు చేసేస్తుంది. నాగార్జున హోస్ట్ గా ఇప్పటికే బిగ్ బాస్ 6 ప్రోమో రెడీ చేసి వదిలింది. సెప్టెంబర్ 4 నుండి మొదలు కాబోయే బిగ్ బాస్ సీజన్ 6 కోసం కంటెస్టెంట్స్ ఎంపిక పూర్తవడమే కాదు.. ఫైనల్ లిస్ట్ అంటూ ఓ లిస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది కూడా.. అయితే ఇప్పటికే ఎంపికైన కంటెస్టెంట్స్ ని అన్నపూర్ణ స్టూడియోస్ లోనే క్వారంటైన్ కి పంపబోతున్నారట. అక్కడ వేసిన బిగ్ బాస్ గ్రాండ్ సెట్ లో కి సెప్టెంబర్ 4 ఆదివారం సాయంత్రం పంపే కంటెస్టెంట్స్ ని ఓ వారం పాటు క్వారంటైన్ లో ఉంచిన తర్వాతే హౌస్ లోకి పంపుతారట. కరోనా తో ఎలాంటి సమస్య లేకపోయినా.. హౌస్ లో ఎవరైనా ఇబ్బంది పడితే కష్టమని భావించే ఈ వారం క్వారంటైన్ ఏర్పాట్లు చేస్తున్నారట. ఇక ఈ సీజన్ లోకి 17 మంది సభ్యులు హౌస్ లోకి వెళ్ళబోతున్నారని తెలుస్తుంది. మరి వారి పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.. చూద్దాం వారెవరో అనేది.

1. అజయ్ కుమార్ 

2. మిత్రా శర్మ 

3. ఉదయభాను 

4. ఆర్జే చైతూ 

5. అనిల్ రాథోడ్ 

6. దీపిక పిల్లి 

7. అమర్ దీప్ చౌదరీ 

8. శ్రీహాన్ 

9 నేహా చౌదరీ 

10. ఆర్జే సూర్య 

11. ఆది రెడ్డి 

12. నిఖిల్ విజేంద్ర 

13. చలాకీ చంటీ 

15. శ్రీ సత్య 

16. ఇనయా సుల్తానా 

17. పాండు మాస్టర్ 

List of Probable Contestants of Bigg Boss 6:

Bigg Boss 6 Telugu Contestants List

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ