గ్లామర్ గేట్లు ఎత్తిన బిగ్ బాస్ బిందు మాధవి

Tue 02nd Aug 2022 04:41 PM
bindu madhavi,bindu madhavi glamour photoshoot,bindu madhavi spisy pic,bigg boss bindu madhavi  గ్లామర్ గేట్లు ఎత్తిన బిగ్ బాస్ బిందు మాధవి
Bindu Madhavi Glamour Photoshoot goes viral గ్లామర్ గేట్లు ఎత్తిన బిగ్ బాస్ బిందు మాధవి

హీరోయిన్ గా తెలుగు, తమిళ సినిమాలు చేసినా బిందు మాధవికి క్రేజ్ రాకపోగా.. పోను పోను అవకాశాలు సన్నగిల్లాయి. తెలుగు హీరోయిన్స్ సినిమాల్లో రాణించలేరు అనే ప్రచారానికి బిందు మాధవి కూడా ఉదాహరణగానే నిలిచింది. తెలుగులో రామ్ లాంటి స్టార్స్ తో నటించినా, గ్లామర్ షో చేసినా ఆమెకి లక్కు కలిసి రాలేదు. తర్వాత కోలీవుడ్ లోను చాలా సినిమాలు చేసినా ఫేమ్ రాకపోయేసరికి సైలెంట్ అయ్యింది. కొన్నాళ్ళు కామ్ గానే ఉన్న బిందు మాధవి బిగ్ బాస్ ఓటిటిలోకి అడుగుపెట్టి తన యాటిట్యూడ్ తో బిగ్ బాస్ ఓటిటి కిరీటాన్ని ఎగరేసుకుపోయింది. దానితో బిందు మాధవికి వరసగా సినిమా అవకాశాలు వస్తాయన్నారు. 

కానీ బిందు మాధవి బిగ్ బాస్ నుండి బయటికి వచ్చి కొన్ని నెలలు గడుస్తున్నా ఆమెకి ఆఫర్స్ వచ్చిన దాఖలాలు లేవు. బిగ్ బాస్ తర్వాత ఫ్రెండ్స్ యాంకర్ శివ, ఆర్జే చైతు లతో గుడులు గోపురాలు తిరగడమే కాకుండా, బిగ్ బాస్ స్రవంతి బర్త్ డే పార్టీలో స్పెషల్ గా నిలిచిన బిందు మాధవి చేస్తున్న గ్లామర్ షో చూస్తే అమ్మడు గ్లామర్ గేట్లు ఎత్తేసిందిగా అంటారు. లేటెస్ట్ గా బిందు మాధవి గ్లామర్ ఫోటో షూట్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ పిక్స్ లో క్లివేజ్ షో తో బిందు మాధవి చేసిన హాట్ షో సోషల్ మీడియాలో ఆమెని ట్రెండ్ చేసేలా చేసింది. #BinduMadhavi ని ఆమె ఫాన్స్ నేషనల్ వైడ్ గా ట్రెండ్ చేస్తూ బిందు అందాల విందు ని ఆరగిస్తున్నారు. 

మరి ఈ గ్లామర్ షో సినిమా ఆఫర్స్ కోసం అనేది బిందు చెప్పకనే చెప్పేసింది. బిందు మాధవి స్పైసి షో ఆమెకి అవకాశాలు తెచ్చిపెడతాయేమో చూడాలి. 

Bindu Madhavi Glamour Photoshoot goes viral:

Bindu Madhavi Spicy Photoshoot goes viral