బిగ్ బాస్ కి వెళ్లొచ్చాక డోస్ పెంచింది

Mon 01st Aug 2022 11:18 AM
bigg boss,bigg boss ott,sravanthi chokkarapu,sravanti glamour show  బిగ్ బాస్ కి వెళ్లొచ్చాక డోస్ పెంచింది
Bigg Boss Sravanthi Glamour show బిగ్ బాస్ కి వెళ్లొచ్చాక డోస్ పెంచింది

బిగ్ బాస్ ఓటిటి  సీజన్ లోకి ఎంట్రీ ఇచ్చిన యాంకర్ స్రవంతి చొక్కారావు.. బిగ్ బాస్ కి వెళ్ళకముందు అంతగా ఫేమ్ లేని యాంకర్ అనే చెప్పాలి. బిగ్ బాస్ కి ముందు అక్కడక్కడా కనిపించిన స్రవంతి.. బిగ్ బాస్ లో తన వాయిస్ తోనూ, అలాగే గ్లామర్ గాను ప్రత్యేకతని చాటుకుంది. బయటికి వచ్చాక స్రవంతి పలు యూట్యూబ్ ఛానల్స్ లో తన ప్రేమ, పెళ్లి విషయాలతో బాగా హైలెట్ అయ్యింది. ఇక తర్వాత యాంకర్  అవకాశాలు, సినిమా అవకాశాల కోసం స్రవంతి గ్లామర్ గేట్లు ఎత్తేసింది.

అందాల ఆరబోతతో రెచ్చిపోతుంది. క్లివేజ్ షోస్ తో అందాలు ఆరబొయ్యడమే పనిగా పెట్టుకుంది. పెళ్ళై బాబు ఉన్న స్రవంతి వెండితెర అవకాశాలు, బుల్లితెర షోస్ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తుంది. దానిలో భాగంగానే అనసూయ గ్లామర్ మంత్రాన్ని తలకి ఎక్కించుకుంది. అనసూయ మాదిరి పెళ్ళై పిల్లలున్నా.. గ్లామర్ గా రాణించవచ్చు అనుకుంటుంది. అందుకే గ్లామర్ షోస్ తో పైకి రావాలని డిసైడ్ అయ్యి ఇలా స్రవంతి అందాల ఆరబోతకు దిగింది అంటున్నారు నెటిజెన్స్. 

Bigg Boss Sravanthi Glamour show:

Bigg Boss Sravanthi Chokkarapu Glamour show goes viral