మహేష్ రీసెంట్ లుక్

Sun 24th Jul 2022 09:39 PM
mahesh babu,ssmb 28,trivikram,namratha,sitara,gautham  మహేష్ రీసెంట్ లుక్
Mahesh Babu looks breathtakingly handsome మహేష్ రీసెంట్ లుక్
Advertisement
Ads by CJ

మహేష్ బాబు 40 ప్లస్ లోను ఎంతో అందంగా, హ్యాండ్ సం గా కనిపిస్తారు. ఆయన రీసెంట్ మూవీ సర్కారు వారి పాటలో మహేష్ అందం, లుక్స్ గురించి ప్రతి ఒక్కరు మట్లాడుకున్నారు. మహేష్ ని అంత అందంగా చూసిన మగవాళ్ళు కూడా కుళ్లుకున్నారు. మహేష్ తన అందాన్ని మెయింటింగ్ చెయ్యాలంటే దూల తీరిపోతుంది అనే సర్కారు వారి సినిమాలోని డైలాగ్ కి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యేలాంటి లుక్ తో దర్శనమిచ్చారు. కొద్దిరోజుల క్రితమే మహేష్ బాబు ఫ్యామిలీతో కలిసి అమెరికా, యూరప్ ట్రిప్ లో ఎంజాయ్ చేస్తూ సితారకి గుర్రపు స్వారీ నేర్పించి హైదరాబాద్ కి వచ్చారు.

ఈమధ్యనే హైదరాబాద్ కి వచ్చిన మహేష్ మళ్ళీ స్విజ్జర్లాండ్ కి చెక్కేశారు. పిల్లలు సితార, గౌతమ్ తో పాటుగా భార్య నమ్రతతో కలిసి మహేష్ బాబు స్విస్ లో తేలారు. తాజాగా ఆయన లుక్ ఒకటి బయటికి వచ్చింది. ఈ పిక్ లో మహేష్ ని చూస్తే ఇప్పటికీ టీనేజ్ గర్ల్స్ ని వెనుక తిప్పుకునేంత అందంగా కనిపించారు. చాలా యంగ్ అండ్ ఎనెర్జిటిక్ లుక్స్ లో మహేష్ బాబు ని అలా చూస్తూ ఉండిపోవాలినిపిస్తుంది. సినిమా సినిమాకి మహేష్ అందం పెంచుకుంటూ పోతున్నారు. మరి మహేష్ బాబు, త్రివిక్రమ్ తో చెయ్యబోయే SSMB28 లో తన యంగ్ లుక్స్ తో ఎలాంటి మ్యాజిక్ చేస్తారో అనే క్యూరియాసిటిలోకి మహేష్ ఫాన్స్ వెళుతున్నారు. 

Mahesh Babu looks breathtakingly handsome:

Mahesh Babu new look goes viral

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ