ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Samantha Glamour Show for Peacock Magazine

పికాక్ మ్యాగజైన్ కోసం సమంత గ్లామర్ షో

Samantha Glamour Show for Peacock Magazine

సమంత గత కొన్నాళ్లుగా టాక్ అఫ్ ద టౌన్ అన్నట్టుగా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంది. విడాకుల తర్వాత గ్లామర్ షో విషయంలో ఎక్కడా తగ్గకుండా టాప్ హీరోయిన్ ల కి పోటీ ఇస్తుంది. తమిళనాట నయనతార-విజయ్ సేతుపతి తో కలిసి నటించిన సినిమాలో లెక్కకు మించి అందాలు ఆరబోసింది. అంతేకాకుండా బాలీవుడ్ అవార్డు ఫంక్షన్స్ కి నార్త్ హీరోయిన్స్ కి గట్టి పోటీ ఇచ్చింది. క్లివేజ్ షో తో సమంత రాను రాను మరింతగా గ్లామర్ గా మారిపోయింది. అటు హాలీ వుడ్ మూవీ, ఇటు పాన్ ఇండియా ఫిలిమ్స్ తో సమంత జోరు మాములుగా లేదు. 

అలాగే సోషల్ మీడియాని అప్పుడప్పుడు షేక్ చేస్తుంది. తన మనసులో భావాలు ఎప్పటికప్పుడు షేర్ చేసే సమంత పీకాక్ మ్యాగజైన్ కోసం పీకాక్ స్టయిల్లోకి మారిపోయింది. క్లివేజ్ అందాలతో రెడ్ కలర్ పీకాక్ డ్రెస్ తో.. అచ్చం నెమలిలా సమంత ఇచ్చిన ఫోజులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రెడ్ కలర్ డ్రెస్సు లో సమంత సూపర్ ఫిట్ నెస్ ఫిట్ నెస్ తో కసి గా చూస్తున్న పిక్ తో పాటుగా పాటుగా, పీచ్ కలర్ డ్రెస్సు తో సమంత పీకాక్ మ్యాగజైన్ కోసం ఇచ్చిన హాటెస్ట్ ఫోజులు చూసి యూత్ కి మతిపోతుంది. ఇక సమంత నటించిన శాకుంతలం విడుదలకు సిద్దమవగా, యశోద సినిమా షూటింగ్ లో ఉంది. అలాగే విజయ్ దేవరకొండ తో VD11 లో నటిస్తుంది. అలాగే బాలీవుడ్ నటుడు వరుణ్ ధవాన్ తోనూ సమంత జోడి కట్టబోతుంది. 

Actress Samantha Glamour images in shane peacock

samantha
peacock magazine
samantha pics
samantha peacock magazine photos shoot