Advertisement

భారీ డీల్ కి గని ఓటిటి, శాటిలైట్ రైట్స్..

Thu 31st Mar 2022 11:58 AM
varun tej,kiran korrapati,ghani ott,ghani satellite rights,ghani movie  భారీ డీల్ కి గని ఓటిటి, శాటిలైట్ రైట్స్..
Ghani OTT, Satellite Rights to Big Deal భారీ డీల్ కి గని ఓటిటి, శాటిలైట్ రైట్స్..
Advertisement

వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న సినిమా గని. ఏప్రిల్ 8 వరల్డ్ వడే గా రిలీజ్ కి సిద్దమవుతున్న ఈ సినిమాలోని పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ మధ్యే విడుదలైన ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ముఖ్యంగా బాక్సర్ గా వరుణ్ తేజ్ మేకోవర్ అందరికీ బాగా నచ్చేస్తుంది. ఒక్క కట్ కూడా లేకుండా ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. తాజాగా ఈ సినిమా కి సంబందించిన అన్ని భాషల ఓటిటి, శాటిలైట్ రైట్స్ భారీ డీల్ కి అమ్ముడయ్యాయి. అన్ని భాషలకి కలిపి గని ఓటిటి, శాటిలైట్ రైట్స్ 25 కోట్లకి విక్రయించారు మేకర్స్. 

కేవలం ట్రైలర్ మాత్రమే చూసి ఈ సినిమాకు భారీ బిజినెస్ జరిగింది. సినిమాను అద్భుతంగా ఉంటుందని ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారని నమ్ముతున్నారు దర్శక నిర్మాతలు. సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

Ghani OTT, Satellite Rights to Big Deal:

Varun Tej Ghani OTT, Satellite Rights to Big Deal

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement