Advertisementt

ఆ సీన్స్ పై ప్రభాస్ రియాక్షన్

Sat 05th Mar 2022 03:09 PM
prabhas,radhe shyam,pooja hegde,director radha krishna  ఆ సీన్స్ పై  ప్రభాస్ రియాక్షన్
Prabhas Radhe Shyam ఆ సీన్స్ పై ప్రభాస్ రియాక్షన్
Advertisement
Ads by CJ

ప్రభాస్ నటించిన లేటెస్ట్ లవ్ స్టోరీ రాధే శ్యామ్ వచ్చే శుక్రవారం విడుదలకాబోతుంది. ప్రస్తుతం ప్రభాస్ అండ్ టీం రాధే శ్యామ్ ప్రమోషన్స్ తో ప్రేక్షకులని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ముంబై మొదలుకుని, చెన్నై, హైదరాబాద్ అంటూ రాధే శ్యామ్ టీం ప్రవేట్ జెట్ వేసుకుని మరీ పరుగులుపెడుతుంది. జనవరిలోనే రిలీజ్ అవ్వాల్సిన రాధే శ్యామ్.. కరోనా కారణంగా వాయిదా పడి మార్చ్ 11 న డేట్ ఫిక్స్ చేసుకుంది. రీసెంట్ గానే ప్రమోషన్స్ లో అడుగుపెట్టిన ప్రభాస్ అండ్ బ్యాచ్ రాధే శ్యామ్ సినిమా కబుర్లని పంచుకుంటుంది. తాజాగా ప్రభాస్ రాధే శ్యామ్ లో హీరోయిన్ పూజ హెగ్డే తో రొమాన్స్ పై మట్లాడారు 

తనకి చొక్కా లేకుండా నటించడమంటేనే మొహమాటం అని, తాను చొక్కా లేకుండా నటించే సీన్స్ అప్పుడు సెట్ లో ఎంతమంది ఉన్నారో లెక్కపెట్టుకుని.. దర్శకుడితో ఇలాంటి సీన్స్ మరెక్కడన్నా చేద్దామని ఒప్పిస్తాను అని చెప్పారు. అంతేకాకుండా  రొమాంటిక్ సీన్స్ లో నటించడం చాలా కష్టం అని, కానీ ఈ రాధే శ్యామ్ కథకి ఇలాంటి సీన్స్ ఉండాలి కాబట్టి చేశామని చెప్పారు.

Prabhas Radhe Shyam:

Prabhas Radhe Shyam interview

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ