Advertisementt

డీజే టిల్లు ఫస్ట్ వీక్ కలెక్షన్స్

Sat 19th Feb 2022 01:46 PM
dj tillu,siddu jonnalagadda,dj tillu first week world wide collections,dj tillu first week collections  డీజే టిల్లు ఫస్ట్ వీక్ కలెక్షన్స్
DJ Tillu First week collections డీజే టిల్లు ఫస్ట్ వీక్ కలెక్షన్స్
Advertisement
Ads by CJ

యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ కొట్టాడు గట్టి హిట్. టీజె టిల్లు తో మంచి హిట్ అందుకుని సక్సెస్ ఫుల్ గా ఒక వారం పూర్తి చేసుకున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ వంటి పెద్ద బ్యానర్ లో సిద్దు టీజె టిల్లు అంటూ బాక్సాఫీస్ దగ్గర మోత మోగించాడు. టీజె టిల్లు ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. మీ కోసం

ఏరియా        కలెక్షన్స్ (కోట్లలో)

నైజాం           -    5.66

సీడెడ్           -    1.45

ఉత్తరాంధ్ర     -    1.02

ఈస్ట్ గోదావరి  -    0.60  

వెస్ట్ గోదావరి   -    0.66

గుంటూరు      -    0.56

కృష్ణా            -    0.47

నెల్లూరు        -    0.35

ఏపీ, తెలంగాణ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ 10.77 కోట్లు

ఇతర ప్రాంతాలు  - 0.80 కోట్లు

ఓవర్సీస్           -  1.79 కోట్లు

డీజే టిల్లు వరల్డ్ వైడ్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్: 12.56 కోట్లు 

DJ Tillu First week collections:

DJ Tillu First week world wide collections

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ