Advertisementt

కూతురి విషెస్ ఓకె.. మరి శ్రీజ విషెస్ ఎక్కడ

Sun 13th Feb 2022 10:04 PM
kalyan dev,kalyan dev birthday,daughter navishka,birthday sweet wishes  కూతురి విషెస్ ఓకె.. మరి శ్రీజ విషెస్ ఎక్కడ
Kalyan Dev Birthday,Daughter Navishka Sweet Wishes కూతురి విషెస్ ఓకె.. మరి శ్రీజ విషెస్ ఎక్కడ
Advertisement
Ads by CJ

చిరంజీవి చిన్నల్లుడు - శ్రీజ మధ్యన విభేదాలు డివోర్స్ వరకు వెళ్ళింది అనే న్యూస్ గత మూడు, నాలుగు నెలలుగా సోషల్ మీడియాలో వినిపిస్తున్నా మెగా కాంపౌండ్ మౌనం వెనుక ఏమున్నదో ఎవరికీ అర్ధం కావడం లేదు. కానీ శ్రీజ - కళ్యాణ్ దేవ్ మాత్రం దూరం దూరం గానే ఉంటున్నారని మాత్రం తెలుస్తుంది. అన్నతో ముంబై లో గడిపి వచ్చిన శ్రీజ.. ప్రస్తుతం తండ్రితో కలిసి ఉంటుంది. కళ్యాణ్ దేవ్ తన పేరెంట్స్ దగ్గరే ఉంటున్నాడని అంటున్నారు. అయితే శ్రీజ సోషల్ మీడియాలో పేర్లు మార్చేసి సంకేతాలు ఇచ్చింది. కళ్యాణ్ దేవ్ సింగిల్ స్టేటస్ మెయింటింగ్ చేస్తున్నట్టుగా పోస్ట్ లు పెడుతున్నాడు.

ఈ సందర్భంగా వచ్చిన కళ్యాణ్ దేవ్ బర్త్ డే రోజున కళ్యాణ్ దేవ్ ని మెగా హీరోలెవరూ విష్ చెయ్యలేదు సరికదా శ్రీజ కూడా భర్తకి ఎలాంటి విషెస్ చెప్పలేదు. పోనీ సోషల్ మీడియాలో శ్రీజ ఆక్టివ్ గా ఉండదా అంటే.. మొన్నామధ్యన శ్రీజ అన్న వరుణ్ తేజ్ కి బర్త్ డే విషెస్ చెప్పింది. కానీ ఇప్పుడు సైలెంట్ గా ఉంటే.. కళ్యాణ్ - శ్రీజ కూతురు నవిష్క మాత్రం తండ్రి కళ్యాణ్ దేవ్ కి బర్త్ డే విషెస్ చెప్పింది. అది కూడా నవిష్క ఇన్స్టా అకౌంట్ నుండి కళ్యాణ్ దేవ్ కి హ్యాపీ బర్త్ డే దాదా అంటూ క్యూట్‌గా చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. మరి కూతురు విషెస్ ఓకె.. శ్రీజ విషెస్ ఎక్కడ అంటున్నారు నెటిజెన్స్.

Kalyan Dev Birthday,Daughter Navishka Sweet Wishes:

Kalyan Dev Birthday

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ