నీళ్లలో కియారా బికినీ అందాలు

రామ్ చరణ్ తో RC15 తో మరోసారి సౌత్ కి ఎంట్రీ ఇస్తున్న కియారా అద్వానీ.. ప్రస్తుతం బాలీవుడ్ లో టాప్ ప్లేస్ లో దూకుసుకుపోతుంది. అలియా భట్, కియారా అద్వానీ ఒకరి మీద ఒకరు పోటీ పడుతున్నారు. అలియా ఆర్.ఆర్.ఆర్ తో పాన్ ఇండియా మూవీ చేస్తే, కియారా రామ్ చరణ్ తో RC15 పాన్ ఇండియా ఫిలిం చేస్తుంది. ఇక బాలీవుడ్ లోను ఈ ముద్దుగుమ్మల మధ్యన పోటీ ఉంది. అయితే తెలుగులో భరత్ అనే నేను, వినయ విధేయరామ తర్వాత లాంగ్ గాప్ తో మరోసారి సౌత్ కి వస్తున్న కియారా అద్వానీ ఈమధ్యన సిద్ధార్థ్‌ మల్హోత్రాతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంది. 

సిద్ధార్థ్‌ - కియారా కలిసి చాలా సార్లు కెమెరాలకు చిక్కారు. ఎయిర్‌పోర్ట్ లో, చాలాసార్లు పార్టీల్లో కలిసి సందడి చేయడం, సిద్ధార్థ్‌ ఇంటి వద్ద కియారా కనిపించడం చూసిన వారు.. దీంతో వీరిద్దరు ఘాటు ప్రేమలో మునిగి తేలుతున్నారని అంటున్నారు.

ఇక సిద్దార్థ్ తో వెకేషన్స్ ని ఎంజాయ్ చేస్తున్న కియారా అద్వానీ అందాల ఆరబోతలో టాప్ లెవెల్ లో ఉంటుంది. బికినీ షో అయినా.. ఏదైనా ఎక్కడా తగ్గేదెలా అంటుంది. తాజాగా కియారా ఉదయం పూట సూర్య కిరణాలను ముద్దాడుతూ.. సముద్రంలో స్విమ్‌ చేస్తూ ఎంజాయ్‌ చేస్తున్న పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. పింక్ కలర్ బికినీలో కియారా అందాలు సూర్యుడితో పోటీ పడుతూ మెరిసిపోతున్నాయి. ప్రస్తుతం కియారా బికిని అందాలు చూసిన ఫాన్స్ తన్మయత్వంతో మైమరిచిపోతున్నారు.

Kiara Advani Bikini show

Kiara Advani Bikini pic viral
kiara advani
kiara advani bikini pic
rc 15 heroine
ram charan heroine
mahesh
shankar