ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Mahesh Babu New Year Celebration at Dubai

మహేష్ న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్

మహేష్ బాబు తన ఫ్యామిలీతో దుబాయ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. భార్య నమ్రత, కూతురు సితార, కొడుకు గౌతమ్ కృష్ణ తో కలిసి మహేష్ బాబు దుబాయ్ లో చక్కర్లు కొడుతున్నారు. క్రిష్టమస్ సెలెబ్రేషన్స్ ని దుబాయ్ లో జరుపుకున్న మహేష్ బాబు కి దర్శకుడు వంశి వంశీ పైడిపల్లి ఫ్యామిలీ తోడయ్యింది. బుర్జ్ ఖలీఫా పై వంశీ ఫ్యామిలీ, మహేష్ ఫ్యామిలీ కలిసి ఎంజాయ్ చేసిన ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇక తాజాగా న్యూ ఇయర్ సెబ్రేషన్స్ ని దుబాయ్ లో మహేష్ ఫ్యామిలీ సెలెబ్రేట్ చేసుకున్న ఫొటోస్ ని నమ్రత సెల్ఫీ తో సోషల్ మీడియాలో షేర్ చేసింది. నమ్రత, మహేష్ బాబు, సితార, గౌతమ్ అందరూ కలిసి దుబాయ్ రెస్టారెంట్ లో న్యూ ఇయర్ ని సెలెబ్రేట్ చేసుకుంది. 

ప్రస్తుతం మహేష్ న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక దుబాయ్ నుండి మహేష్ బాబు హైదరాబాద్ కి రాగానే సర్కారు వారి పాట కొత్త షెడ్యూల్ లో పాల్గొంటారని, ఫిబ్రవరి నుండి త్రివిక్రమ్ తో కలిసి SSMB28 సెట్స్ పైకి వెళ్ళిపోతారని తెలుస్తుంది. 

Mahesh Babu and his Family New Year Celebration at Dubai

Mahesh Babu New Year Celebration at Dubai
mahesh babu
mahesh babu family
namratha
gautham
sitara
mahesh new year celebration
dubai