Advertisementt

బిగ్ బాస్ 5: బిగ్ బాస్ భలే తిరకాసు పెట్టాడే..

Fri 19th Nov 2021 01:35 PM
bigg boss,bigg boss telugu,siri,shanmukh,eviction free pass  బిగ్ బాస్ 5: బిగ్ బాస్ భలే తిరకాసు పెట్టాడే..
Bigg Boss 5: Eviction free pass evaru geluchukuntaru? బిగ్ బాస్ 5: బిగ్ బాస్ భలే తిరకాసు పెట్టాడే..
Advertisement
Ads by CJ

ఈ వారం బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ లో ప్రియాంక, సిరి, అని మాస్టర్, మానస్ లు పోటీ పడుతున్నారు. ఈ పోటీలో మానస్ కెప్టెన్ గా గెలిచినట్టుగా లీకులు చెబుతున్నాయి.. కొంతమంది మానస్ కెప్టెన్ అయ్యాడంటే.. కొంతమంది అని మాస్టర్ కెప్టెన్ అయినట్లుగా చెబుతున్నారు. ఇక ఈ వారం ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం హౌస్ మేట్స్ కి ఓ వింత టాస్క్ పెట్టారు బిగ్ బాస్.. లాన్ లో ఉన్న లారీ కేబినెట్ లో ఎవరైతే ఇద్దరు ముందు కూర్చుంటారో వారు ఓబిగ్ బాస్ చెప్పిన ఇద్దరిలో ఒకరిని మంటల్లో కాల్చెయ్యాలి. మరొకరు ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలుచుకునే పాస్ కోసం వివరణ ఇవ్వాలి. తమకే ఈ పాస్ ఎందుకు ఇవ్వాలో వాల్యుబుల్ పాయింట్స్ చెప్పాలి. ముందుగా సిరి - షణ్ముఖ్ లు లారీ క్యాబిన్ లో కూర్చోగా.. సన్నీ కి ప్రియాంక కి ఎందుకు ఎవిక్షన్ పాస్ ఇవ్వాలో చెప్పుమనగా సన్నీ - ప్రియాంక లు తమ తమ పాయింట్స్ వినిపించారు.

సన్నీ నేను టాస్క్ ల్లో అగ్రెస్సివ్ గా ఉన్న.. నా గేమ్ ని మార్చుకున్నాను, నన్ను నేను మార్చున్నాను, టాస్క్ ల్లో 100 పర్సెంట్ ఇస్తున్నాను అనగానే.. ప్రియాంక నేను స్ట్రాంగ్ అని ఫీలవుతున్నాను, ఈ హౌస్ లో ఇంకా ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నాను, కాబట్టి నాకు ఈ పాస్ కావాలి అంది. ఆ తర్వాత మళ్ళీ బజర్ మోగగానే.. శ్రీరామ్ చంద్ర - అని మాస్టర్ లు క్యాబిన్ లో కూర్చోగా.. వారికి సిరి - షణ్ముఖ్ ల ఫొటోస్ వచ్చాయి. షణ్ముఖ్ నాకు ఎవిక్షన్ పాస్ కన్నా.. ఫాన్స్ ఓట్స్ ముఖ్యం.. వాళ్ళ ఓట్స్ ద్వారానే నేను హౌస్ లో కొనసాగుతున్నాను అన్నాడు. సిరి కూడా అభిమానుల ఓట్స్ ద్వారానే నేను ఇంకా ఈ హౌస్ లో ఉన్నాను.. వాళ్ళ సపోర్ట్ నాకు ముఖ్యం అని చెప్పింది.  ఇక చివరి వరకు ఎవరి ఫోటో కాలిపోకుండా ఉంటుందో వారే ఈ ఎవిక్షన్ పాస్ గెలుచుకుంటారని బిగ్ బాస్ చెప్పాడు.. మరి ఈ పాస్ ఏ కంటెస్టెంట్ గెలుచుకున్నారో తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.    

Bigg Boss 5: Eviction free pass evaru geluchukuntaru?:

Bigg Boss 5: Today promo goes viral

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ