Advertisementt

కూల్ గా కెరీర్ వైపు..

Sun 07th Nov 2021 01:54 PM
naga chaitanya,career,divorce,samantha  కూల్ గా కెరీర్ వైపు..
Naga Chaitanya focus on career కూల్ గా కెరీర్ వైపు..
Advertisement
Ads by CJ

నాగ చైతన్య - సమంత ఎంతో క్యూట్ కపుల్ గా అందరికి ఆదర్శంగా నిలుస్తారు అనుకుంటే.. వాళ్ళ కాపురం నాలుగేళ్లకే ముగిసిపోయింది. ప్రస్తుతం  నాగ చైతన్య - సమంత విడాకులు తీసుకుని ఎవరికి వారే అన్నట్టుగా ఉన్నారు. సమంత అయినా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తూ హడావిడి చేస్తుంది కానీ.. నాగ చైతన్య మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. సమంత వెకేషన్స్ తో బాధని మరిచిపోయి రెండు సినిమాలని లైన్ లో పెట్టింది. ఇక నాగ చైతన్య కూడా లవ్ స్టోరీ హిట్ తర్వాత.. థాంక్యూ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసాడు.

ప్రస్తుతం నాగ చైతన్య అన్ని వదిలేసి.. కెరీర్ మీద దృష్టి పెట్టాడని.. కూల్ గా సినిమాలు చేసుకుంటూ అన్నిటిని మరిచిపోతున్నాడని అంటున్నారు. ప్రస్తుతం విక్రమ్ దర్శకత్వంలో థాంక్యూ మూవీ షూటింగ్ ముగించేసిన నాగ చైతన్య ప్రస్తుతం తండ్రి నాగార్జున తో కలిసి బంగార్రాజు షూటింగ్ లో పాల్గొంటున్నాడు. నాగ చైతన్య సరసన బంగార్రాజులో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి నటిస్తుంది. దివాళి స్పెషల్ గా వదిలిన చైతూ - కృతి శెట్టి వీడియో అందరిని ఆకట్టుకుంది. ఇక నాగ చైతన్య తన తదుపరి మూవీ కోసం కథలు కూడా ఉంటూ బిజీ బిజీగా గడిపేస్తున్నాడట. 

Naga Chaitanya focus on career :

Naga Chaitanya focus on career after divorce from Samantha

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ