Advertisement

అనసూయ మాస్టర్ చెఫ్ అందాలు

Fri 22nd Oct 2021 12:35 PM
anasuya bharadwaj,anasuya bharadwaj masterchef photoshoot,masterchef event,anchor anasuya bharadwaj,anasuya bharadwaj photos  అనసూయ మాస్టర్ చెఫ్ అందాలు
Anasuya Bharadwaj Masterchef Photoshoot అనసూయ మాస్టర్ చెఫ్ అందాలు
Advertisement

ఎప్పుడూ జబర్దస్త్ షో కి సంబందించిన ఫోటో షూట్స్ తోనో, లేదంటే ఫెస్టివ్ ఫోటో షూట్స్ తోనో సోషల్ మీడియాని ఊపేసే అనసూయ భరద్వాజ్ ఇప్పుడు మాస్టర్ చెఫ్ వంటల ప్రోగ్రాం కి హోస్ట్ గా కూడా ఇరగదియ్యబోతుంది. మాస్టర్ చెఫ్ ప్రోగ్రాం కి ముందుగా తమన్నా హోస్ట్ గా వ్యవహరించింది. అయితే మధ్యలో తమన్నా ప్లేస్ లోకి అనసూయ హోస్ట్ గా వచ్చి చేరింది. బెంగుళూర్ లోని మాస్టర్ చెఫ్ కోసం వేసిన స్పెషల్ సెట్ లో ఈ ప్రోగ్రాం ని షూట్ చేస్తున్నారు. శుక్ర, శని వారాల్లో రాత్రి 8.30 కి ప్రసారం అవుతున్న మాస్టర్ చెఫ్ కి తమన్నా హోస్ట్ గా గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది. 

అయితే మాస్టర్ చెఫ్ కి వస్తున్న వీక్ ఆదరణ వలనో, లేదంటే తమన్నా సపోర్ట్ చెయ్యలేదో కానీ.. ఇప్పుడు ఆ ప్లేస్ లోకి అనసూయ హోస్ట్ గా వచ్చేసింది. ఇక తాజాగా అనసూయ కనిపించబోయే మాస్టర్ చెఫ్ ఎపిసోడ్ ఈ రోజు ఫ్రైడే జెమినీ ఛానల్ లో ప్రసారం కాబోతుంది. ఈ ఈవెంట్ కి అనసూయ బ్లాక్ అండ్ బ్లాక్ సూట్ లో కనిపిస్తుంది. అయినా ఆ డ్రెస్ లో కూడా అనసూయ చూపించాల్సిన అందాలను చూపిస్తూ అందంగా కనిపించింది. అనసూయ తాజాగా మాస్టర్ చెఫ్ ఈవెంట్ కి హోస్ట్ గా హాజరైన తన ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.ప్రస్తుతం అనసూయ మాస్టర్ చెఫ్ ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

anasuya bharadwaj,anasuya bharadwaj masterchef photoshoot,masterchef event,anchor anasuya bharadwaj,anasuya bharadwaj photosanasuya bharadwaj,anasuya bharadwaj masterchef photoshoot,masterchef event,anchor anasuya bharadwaj,anasuya bharadwaj photosanasuya bharadwaj,anasuya bharadwaj masterchef photoshoot,masterchef event,anchor anasuya bharadwaj,anasuya bharadwaj photosanasuya bharadwaj,anasuya bharadwaj masterchef photoshoot,masterchef event,anchor anasuya bharadwaj,anasuya bharadwaj photosanasuya bharadwaj,anasuya bharadwaj masterchef photoshoot,masterchef event,anchor anasuya bharadwaj,anasuya bharadwaj photos

Anasuya Bharadwaj Masterchef Photoshoot:

Anasuya Bharadwaj Masterchef Photos viral

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement