పిక్ టాక్: నిధి అందాలు

టాలీవుడ్ లో అక్కినేని హీరోలతో చేసిన సినిమాలేవీ అమ్మడు ఫేట్ మార్చలేదు. నాగ చైతన్య తో సవ్యసాచి, అఖిల్ తో మిస్టర్ మజ్ను సినిమాల్లో అందాలు ఆరబోసినా నిధి అగర్వాల్ కి ఆ సినిమాలు కిక్ ఇవ్వలేదు.. అలాగే అవకాశాలు రాలేదు. ఆ తర్వాత రామ్ తో ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నిధి అగర్వాల్ చేసిన గ్లామర్ షో చూసిన వారు.. నిధి అగర్వాల్ కి ఛాన్స్ లే ఛాన్స్ లు అన్నారు. అందులోనూ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో.. నిధి లక్కు మారిపోతుంది అనుకున్నారు. కానీ నిధి అగర్వాల్ అందాలు ఆహా ఓహో అన్నారు తప్ప.. ఆమెకి అవకాశం ఇచ్చినవారు లేరు. అశోక్ గల్లా డెబ్యూట్ మూవీ లో నిధి అగర్వాల్ గా ఫిక్స్ అయ్యింది. కాకపోతే నిధి అగర్వాల్ కి క్రిష్ హరి హర వీరమల్లు ఛాన్స్ ఇవ్వడంతో అమ్మడు పేరు మార్మోగిపోయింది.
పవన్ కళ్యాణ్ సినిమా, పిరియాడికల్ మూవీలో నిధి అగర్వాల్ ఓ గజ దొంగగా నటించబోతుంది అని ఎప్పుడైతే ప్రకటించారో అప్పటినుండి నిధి అగర్వాల్ పేరు టాలీవుడ్ లో మార్మోగిపోతోంది. అప్పటినుండి మీడియా అటెంక్షన్ అంతా నిధి మీదే. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ అందాల ఆరబోత విషయంలో తగ్గని నిధి లేటెస్ట్ గా కొన్ని ఫొటోస్ ని షేర్ చేసింది. ఎప్పటిలాగే క్లివేజ్ షో తో నిధి అగర్వాల్ గ్లామర్ గా దుమ్మురేపింది. అలా నిధి అండ్లను చూస్తే యూత్ కి నిద్ర కూడా రాదు.. అంతలాంటి అందాలతో నిధి అగర్వాల్ ఆ ఫొటోస్ లో కనిపించింది.
Nidhi Agarwal latest pics viral
Nidhi Agarwal Glamourous photo shoot






































